ఉత్తరాంధ్ర చర్చ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27న జన గోషా పేరుతో ఢిల్లీకి రైల్ యాత్ర

ఉత్తరాంధ్ర చర్చ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27న జన ఘోష పేరుతో ఢిల్లీకిరైలు యాత్ర , చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. న్యూస్టుడే తో మాట్లాడుతూ విశాఖలో 27 ఉదయం ఏపీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి 28 రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు.

అకాడా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర మంత్రులను కలుసుకుటామని తెలిపారు. దీనిలో పాల్గొనే వారు అంతా కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి నిరసనగా నల్ల దుస్తులు ధరిస్తే మన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుద్వేల్ కండ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, విశాఖకు రైల్వే జోన్, విశాఖ స్టీల్ప్లాంట్కు minds కేటాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు ఖర్చు అంత కేంద్రమే పూర్తిగా భరించాలని, AIMS ఆస్పత్రి ఏర్పాటు వంటి విభజన చట్టంలో హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని తెలిపారు.

గత ఏడాది జనవరి 27వ తేదీన 24 గంటలు ఢిల్లీ దీక్ష చేశామన్నారు. ఏడాది పూర్తయిన ఇంతవరకు ఒక్క హామీ కూడా కేంద్రం అమలు చేయలేదు లేదన్నారు. అందుకే జన గోషా రైలు యాత్రను మరింత భారీ ఎత్తున చేపడుతున్నామని వివరించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతున్న అని అంతకంటే ముందుగా ఢిల్లీ చేరుకొని అన్ని వర్గాలను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని తెలిపారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా కలుస్తామని ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గారు నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *