గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించిన సీఎం చంద్రబాబు

గత ఎన్నికల్లో నెగ్గేందుకు ఎడాపెడా వాగ్దాననాలు చేశారు చంద్రబాబు. అధికారం చేపట్టాక హామీలను గాలికొదిలేసిన బాబు. మరోసారి ఎన్నికల ముంగిట ప్రజలను మోసగించేందుకు ఎత్తు గడకు ఊహ రచన చేస్తున్న బాబు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నవరత్నాలు ఒక్కొక్కటి కాపీ కొడుతున్న ముఖ్యమంత్రి. అందుకే నిన్ను నమ్మను గాక నమ్మమ్ అంటున్న ప్రజలు.

ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు సరికొత్త హామీలతొ మరోసారి మోసగించేందుకు ఎల్లో మీడియా సహకారంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రుణమాఫీ ని అటకెక్కించిన చంద్రబాబు డోక్రా మహిళలకు సైతం వెన్నుపోటు పొడిచారని గుర్తుచేస్తున్నారు. రుణమాఫీ కాక పోగా వడ్డీల భారం అన్నదాతలు నడిచింది.

బ్యాంకుల్లో అప్పులు కూడా పట్టదు స్థితికి చేరుకోవడానికి బాబు పాలన కారణం కాదా?

అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2015 జూలైలో ప్రకటించిన నవరత్నాలు హామీలపై ఏడాదిన్నరగా స్పందించకుండా ఇప్పుడు ఎన్నికలు ముందు చంద్రబాబు మోసం సినిమాలు ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు ముందు ఒక్కొక్కటిగా నవరత్నాల హామీని కాపీ కొడుతున్నారని పేర్కొంటున్నారు.

డ్వాక్రా రుణాలు అన్ని పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు ఇప్పుడు పసుపు కుంకం పేరుతో 10000 అపురూపంలో ఇచ్చేందుకు పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం కోసం కాదు? మరో నెలలో ఎన్నికల షెడ్యూలు వెలువడనుందని పెన్షన్ పెంచుతున్నట్టు హడావుడి గా ప్రకటనలు చేయడం వంచన కాదా?

ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం మోసం క
వారిని నిజంగానే ఆదుకోవాలి అనుకుంటే గతంలోనే పింఛన్ మొత్తం ఎందుకు పెంచలేదు. అదే కోవలో మన 9:00 వ్యవసాయ విద్యుత్తు నిన్న పింఛన్ల పెంపును చంద్రబాబు ప్రకటించాలని స్పష్టం చేస్తున్నారు.

వైయస్సార్ రైతు భరోసా పేరుతో ఏడాదిన్నర క్రితమే వైయస్ జగన్ ప్రకటించిన పథకాన్ని తాజాగా చంద్రబాబు ఇప్పుడు రైతు రక్ష పేరుతో ప్రవేశపెట్టనున్నట్టు లింకులు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు చేసే కార్యక్రమాలను ఐదేళ్లుగా ఎందుకు చేపట్టలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి కాలం అధికారంలో కొనసాగుతోంది లాంటి పలు పథకాలను అమలు చేసే అవకాశం ఉన్నా ఆయన ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో కుటుంబానికి ఉద్యోగం లేదంటే నెలకు రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావిడిగా తెరతీశారు.

రాష్ట్రంలో 1.72 కోట్ల కుటుంబాలు ఉండగా కేవలం కొద్ది మంది మాత్రమే నిరుద్యోగ భృతి ఎంపిక చేసుకుని నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామనడం మోసం కాదా? అందుకే ప్రజలు నిన్ను నమ్మం బాబు నమ్మను అంటూ మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed