Weekly Horoscope 10 February 19-16 February 19
వారఫలాలు

మేషరాశి: అశ్వని – 1,2,3,4 పాదములు, భరణి – 1,2,3,4 పాదములు, కృత్తిక – 1 పాదము.
మేష రాశి వారికి వారికి ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యక్తుల తో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. పనిచేసే చోట పై అధికారులతో మన్ననలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ రకాలైన సంస్థలలో సేవా కార్యక్రమాలు జరుపుతారు.ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రులకు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అని రంగాల వారికి మరియు పోటీ రంగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది.
మొత్తంమీద ఈ రాశివారికి ఈ వారం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము సుబ్రహ్మణ్య అష్టకం, శివారాధన చేయడం ఉత్తమం

వృషభరాశి: కృత్తిక – 2, 3, 4 పాదములు, రోహిణి – 1, 2, 3, 4 పాదములు, మృగశిర – 1, 2 పాదాలు
వృషభ రాశి వారికి ఈవారం ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది.జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలత, విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఊరట లభిస్తుంది.సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో వారి యొక్క ఎదుగుదల మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులకు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.
మొత్తంమీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోరకు నిత్యము శివారాధన మరియు లక్ష్మీ ఆరాధన చేయడం ఉత్తమం.

మిథునరాశి: మృగశిర – 3, 4 పాదములు, ఆర్ద్ర – 1, 2, 3, 4 పాదములు, పునర్వసు – 1, 2, 3 పాదములు
మిధున రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలలో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాల్లో పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏవైనా కొత్త పనులకు శ్రీకారం చుట్టే ముందు పూర్తి స్థాయిలో వాటి వివరములు కనుక్కొని పనులు ప్రారంభించడం అనేది చెప్ప దగ్గ సూచన. తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో పురోగతి ఉంటుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది.ఈ రాశి విద్యార్థులకు ఈ వారం సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి
మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కొరకు నిత్యము గణపతి యొక్క ఆరాధన ఆదిత్య హృదయం పారాయణం మరియు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం ఉత్తమం.

కర్కాటకరాశి: పునర్వసు – 4వ పాదము, పుష్యమి – 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష – 1, 2, 3, 4.
కర్కాటక రాశి వారికి ఈవారం ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఉత్తమం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబం యొక్క సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు ఉన్న దానికి తగ్గ ఆదాయం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కొంతవరకు లాభాన్ని చేకూరుస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
మొత్తంమీద ఈ రాశి వారికి ఈ వారం ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి .
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన, లలితా పారాయణ మరియు శివారాధన చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు.

సింహరాశి: మఖ – 1, 2, 3, 4 పాదములు, పుబ్బ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తర – 1 పాదం.
సింహ రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాలలో బాగుంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. పై అధికారులు యొక్క మన్నలను పొందుతారు. వృత్తి ఉద్యోగపరంగా కష్టపడినా ఫలితం చేతికి వస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో బాగుంటుంది. సంతానం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పోటి రంగంలో ఉన్నవారికి వారికి విజయావకాశాలు చోటుచేసుకుంటాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము దత్తాత్రేయ ఆరాధన, శివారాధన మరియు లక్ష్మీనరసింహస్వామి స్తోత్ర పారాయణం చేయడం ఉత్తమం.

కన్యారాశి: ఉత్తర – 2, 3, 4 పాదములు, హస్త – 1, 2, 3, 4 పాదములు, చిత్త – 1, 2 పాదములు
కన్య రాశి వారికిఈ వారం ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందంగా కాలం గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇష్టా ఇష్టాగోష్ఠాలు నడుపుతారు. ఆర్థికపరమైన విషయాలలో ఆదాయం తో సమానంగా ఖర్చులు ఉండడం అనేది జరుగుతుంది. సమాజంలో నీకంటూ ఒక విలువ ఏర్పడడం జరుగుతుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి యొక్క విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
మొత్తంమీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము శివారాధన మరియు విష్ణు సహస్రనామ పారాయణము చేయడం ఉత్తమం.

తులారాశి: చిత్త – 3, 4 పాదములు, స్వాతి – 1, 2, 3, 4 పాదములు, విశాఖ – 1, 2, 3 పాదములు
కన్య రాశి వారికిఈ వారం ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందంగా కాలం గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇష్టా ఇష్టాగోష్ఠాలు నడుపుతారు. ఆర్థికపరమైన విషయాలలో ఆదాయం తో సమానంగా ఖర్చులు ఉండడం అనేది జరుగుతుంది. సమాజంలో నీకంటూ ఒక విలువ ఏర్పడడం జరుగుతుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి యొక్క విద్యార్థులకు సామాన్యమైన కాలంగా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
మొత్తంమీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము శివారాధన మరియు విష్ణు సహస్రనామ పారాయణము చేయడం ఉత్తమం.

వృశ్చికరాశి: విశాఖ – 4వపాదము, అనూరాధ – 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ – 1, 2, 3, 4 పాదములు
వృశ్చిక రాశి వారికి వారు ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది, ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది బాగుంటుంది. వృత్తి ఉ,ద్యోగ, వ్యాపార విషయాలలో మార్పు చేసుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఆరోగ్య విషయాలు బాగుంటాయి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. సంతానం యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి .
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మరియు శివారాధన, సుబ్రమణ్య ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు.

ధనూరాశి: మూల – 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాడ – 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ – 1 వ పాదము
ధనూరాశి వారికి ఈ వారు ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో అందంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడు అనేది జరుగుతుంది తద్వారా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. సంతానము యొక్క వృత్తి, వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
మొత్తంమీద ఈ రాశి వారికి ఫలితాలు గోచరిస్తున్నాయి
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము శివారాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణము మరియు దుర్గా ఆరాధన చేయడం ఉత్తమం.

మకరరాశి: ఉత్తరాషాడ – 2, 3, 4 పాదములు, శ్రవణం – 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ – 1, 2 పాదములు
మకర రాశి వారికి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటపుడు కొద్దిగా మెలికలు పాటించడం ద్వారా కొన్ని వివాదాలకు దూరంగా ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వాటిని నియంత్రించుకోవడం ఉత్తమం. సంతానం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలలో బాగుంటాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన కాలం గా ఉంటుంది. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.
మొత్తం మీద ఈ రాశివారికి ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు నిత్యము హనుమాన్ చాలీసా మరియు శివారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు

కుంభరాశి: ధనిష్ఠ – 3, 4 పాదములు, శతభిషం – 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర – 1, 2, 3 పాదములు.
కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు విషయాలలో ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు ఇచ్చే సలహాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటుంది. సంతానం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన కాలం గా చెప్పవచ్చు. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి విజయా వకాశాలు అధికంగా ఉంటాయి.
మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలను సమంగా గోచరిస్తున్నాయి.
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కొరకు మీరు నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, విష్ణు ఆరాధన దత్తత్రేయ స్తోత్ర పారయణలు శ్రేయస్కరం.

మీనరాశి: పూర్వాభాద్ర – 4 వ పాదం, ఉత్తరాభాద్ర – 1, 2, 3, 4 పాదములు, రేవతి – 1, 2, 3, 4 పాదములు
మీనరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల విషయాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో ముఖ్యమైన పనులు ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ధనలాభం. తల్లిదండ్రులు ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశి విద్యార్థులకు ఈవారం కాస్త శ్రద్ధతో చదవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. సంతానం యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో అభివృద్ధి. రాజకీయ, సినీ, కళా తదితర అన్ని రంగాల వారికి కూడా విజయావకాశాలు లభిస్తాయి.
మొత్తంమీద ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి
వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కొరకు సుబ్రమణ్య ఆరాధన ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
***వ్యక్తిగత
జాతకాలకు మరియు
ఇతర వివరాల
కొరకు మమ్మల్ని
సంప్రదించండి
మా నంబర్లు:
8121009900 (whatsapp) / 8121003300
మా ఈమెయిల్:
[email protected]
#horoscope #weeklyhoroscope #meepurohit #astrology
#raasiphalalu #varaphalalu