క్రీడా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచాలి యువ నాయకత్వ సదస్సులో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి సంప్రదాయ క్రీడలు ఆడుకునే పరిస్థితులు దూరమయ్యే అని అన్నారు. క్రీడల్లో పాల్గొనే పిల్లలు, యువత మెదడు చురుగ్గా పని చేస్తుందని అలాంటి వారే పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందే అవకాశాలు ఉన్నాయని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వాలు క్రీడా మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టకుండా భవిష్యత్తులో వైద్య సేవలకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంప్రదాయ క్రీడలను మర్చిపోయామని. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినోదాన్ని మాత్రమే పంచ గలదని, పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో పాల్గొనే ఇలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శిక్షకులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో యువత అభివృద్ధిలో అవరోధాలు విజయాలు కారణాలు అంశంపై జరిగిన సదస్సులో మాలవత్ పూర్ణ.
ఎంపీ కవిత. ప్రముఖ రెజ్లర్ బబితాకుమారి పొగాట్తతో కలిసి ఆయన చర్చల్లో పాల్గొన్నారు. యువత క్రీడల్లో పాల్గొనేలా చట్టాలు చేయాలి. రెజ్లింగ్, బాక్సింగ్, కోకో, కబడ్డీ, హాకీ లాంటి చేతులు కర్రలతో ఆడే సంప్రదాయా ఆటలను మూలాలను ప్రపంచ క్రీడల ఆలోచనలు మర్చిపోయాను. జీవనవైవిద్యం ద్వారా సుస్థిరమైన అభివృద్ధి సమాజాన్ని పొందవచ్చు ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్లి మైదానంలో అందరితో ఆడుకునే పరిస్థితులు లేవు.
ఈ తరహాలో సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం. ఉంది నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక యువత, పెద్దలకు మరింత సమయం మిగులుతుంది. వీరంతా క్రీడలు, శారీరిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల కన్నా పెద్దలు క్రీడల్లో పాల్గొనడం ద్వారా 370 శాతం ఎక్కువగా సంతోషిస్తారు. అని గోపీచంద్ తెలిపారు.