40 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన MNM అధినేత కమల్ హాసన్

తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎమ్మెల్యే పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు.

పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు వివిధ ప్రాంతాల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు.

అందులో భాగంగానే రెండు రోజులపాటు కోయంబత్తూర్ ఈరోజు జిల్లాలో పర్యటన నిర్వహించారు.

బుధవారం ఈ రోడ్ లో ఆయనకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలలో పొత్తుల గురించి ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై పలువురు ఆరాతీయగా కమల్ స్పందించారు.

రాష్ట్రంలో అన్ని కొన్ని పార్టీలు గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉన్నాయని విమర్శించారు. అన్ని స్థానాలలోని పోటీ చేయడం ద్వారా పార్టీలకు షాక్ ఇవ్వనున్నామని తెలిపారు.

పార్టీని ప్రారంభించినప్పుడు జెండాను అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కనీసమైన పడుతుందని అనుకున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్ర ని ప్రధాన కార్యదర్శి అరుణాచలం మొదలగు వారు పాల్గొన్నారు

తో పాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఎమ్మెల్యే పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు.

పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు వివిధ ప్రాంతాల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు.

అందులో భాగంగానే రెండు రోజులపాటు కోయంబత్తూర్ ఈరోజు జిల్లాలో పర్యటన నిర్వహించారు.

బుధవారం ఈ రోడ్ లో ఆయనకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలలో పొత్తుల గురించి ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై పలువురు ఆరాతీయగా కమల్ స్పందించారు.

రాష్ట్రంలో అన్ని కొన్ని పార్టీలు గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉన్నాయని విమర్శించారు. అన్ని స్థానాలలోని పోటీ చేయడం ద్వారా పార్టీలకు షాక్ ఇవ్వనున్నామని తెలిపారు.

పార్టీని ప్రారంభించినప్పుడు జెండాను అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కనీసమైన పడుతుందని అనుకున్నామని చెప్పారు.

కానీ క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ప్రజల యొక్క స్పందన చూస్తే ఏడాదికి అందరికీ దగ్గర అయిపోయానని తెలిసిందన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్ర ని ప్రధాన కార్యదర్శి అరుణాచలం మొదలగు వారు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *