బాబు కనీసం గాజువాక వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు…ఎందుకో? నిన్న గాజువాక ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు వైసీపీని గెలిపించాలని కోరారు

గాజువాక ఇపుడు విశాఖ జిల్లాలోని హాట్ సీట్లో అదొకటి. ఎందుకంటే అక్కడ సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.

పవన్ పదమూడు జిల్లాలు తిరిగి మరీ ఎంచుకున్న సీటు ఇది.

దీంతో పాటు భీమవరంలో పోటీ చేస్తున్నా ఈ లెక్క వేరు. అన్నీ సరి చూసుకునే పవన్ గాజువాక గాజుగ్లాస్ నింపుకోవాలనుకుంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే చంద్రబాబు ఇప్పటికి విశాఖకు ఎన్నికల ప్రచారం కోసం మూడు విడతలుగా వచ్చారు కానీ కనీసం గాజువాక వైపు తొంగి చూడలేదు, వంగి వాలలేదు.

గాజువాకలో ప్రచారం చేయండి సారూ అంటూ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కోరినా కూడా బాబు పక్కన పెట్టే శారని అంటున్నారు.

ఇక తాజాగా బాబు విశాఖలో రోడ్ షో చేశా రు. నిజానికి ఆ రోడ్ షో ప్రారంభం కావాల్సింది గాజువాక నుంచే.

షెడ్యూల్లో మొదట ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మిగిలినవన్నింట్లో నూ బాబు రోడ్ షో చేశారు. మరి అదెందుకో టీడీపీ నేతలకే ఎక్కువగా తెలుసు అని అంటున్నారు. అంతకు మించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇంకా బాగా తెలుసు అంటున్నారు.

ఇదిలా ఉండగా గాజువాకలో ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. ఆయన అటు భీమవరంలోనూ ప్రచారం చేసుకున్నారు తన అభ్యర్ధి కోసం, ఇపుడు గాజువాకలోనూ వైసీపీని గెలిపించాలని కోరారు.

అక్కడ జగన్ ప్రసంగం, చేసిన కామెంట్స్ చూస్తే ఎవరు ప్రత్యర్ధి అన్నది స్పష్టంగా చెప్పేశారనిపిస్తుంది. తన మొత్తం ప్రసంగంలో జగన్ పవన్ గురించి రెండు మాటలే మాట్లాడారు.

మిగిలిన సమయం అంతా చంద్రబాబు గురించి ఆయన పాలన గురించి ఘాటైన విమర్శలు చేశారు.

గాజువాకలో ప్రచారం చేయండి సారూ అంటూ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కోరినా కూడా బాబు పక్కన పెట్టే శారని అంటున్నారు.

ఇక తాజాగా బాబు విశాఖలో రోడ్ షో చేశా రు. నిజానికి ఆ రోడ్ షో ప్రారంభం కావాల్సింది గాజువాక నుంచే.

షెడ్యూల్లో మొదట ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మిగిలినవన్నింట్లో నూ బాబు రోడ్ షో చేశారు. మరి అదెందుకో టీడీపీ నేతలకే ఎక్కువగా తెలుసు అని అంటున్నారు.

అంతకు మించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇంకా బాగా తెలుసు

ఇదిలా ఉండగా గాజువాకలో ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. ఆయన అటు భీమవరంలోనూ ప్రచారం చేసుకున్నారు తన అభ్యర్ధి కోసం, ఇపుడు గాజువాకలోనూ వైసీపీని గెలిపించాలని కోరారు.

అక్కడ జగన్ ప్రసంగం, చేసిన కామెంట్స్ చూస్తే ఎవరు ప్రత్యర్ధి అన్నది స్పష్టంగా చెప్పేశారనిపిస్తుంది. తన మొత్తం ప్రసంగంలో జగన్ పవన్ గురించి రెండు మాటలే మాట్లాడారు.

మిగిలిన సమయం అంతా చంద్రబాబు గురించి ఆయన పాలన గురించి ఘాటైన విమర్శలు చేశారు. గాజువాకలో అసలైన పోటీ తమకు ఎవరో జగన్ చెప్పకనే చెప్పేశారు.

వైసీపీ ఒక్కటే ఒంటరిగా వస్తోందని, ప్రజలు అర్ధం చేసుకుని గెలిపించారని జగన్ అన్న మాటలు చూస్తే లోపాయికారి వ్యవహారాన్ని చాలా నేర్పుగా జగన్ జనాలకు వివరించారనిపిస్తుంది.

ఇక జగన్ లోకల్ హీరోను, నిత్యం ప్రజలతో ఉన్న తమ పార్టీ అభ్యర్ధిని ఎన్నుకోమని కోరారు. లోకల్ హీరో అంటూ నాగిరెడ్డిని ఆయన పరిచయం చేశారు.

ఇవన్నీ ఇలా ఉంచితే జగన్ సభకు జనం పోటెత్తారు. గాజువాకలో విజయవంతంగా సభ సాగింది.

ఇక విశాఖ ఒక్కసారే వచ్చినా జగన్ గాజువాక వెళ్లడానికి, అనేక మార్లు వైజాగ్ వచ్చిన చంద్రబాబు కనీసం ఆ వైపుగా వెళ్లకపోవడానికి కారణం తెలివైన ఓటర్లకు ఈపాటికి అర్ధమయ్యే వుంటుంది కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *