విశాఖ నుంచి నేరుగా దుబాయ్ కి విమానం కావాలంటూ డిమాండ్

విశాఖపట్నం నుంచి నేరుగా దుబాయ్ కు విమాన సర్వీసు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడి నుంచి యూఎస్, యూరప్, తూర్పు పాశ్చాత్య దేశాలకు వెళ్లాలంటే వయా దుబాయ్ మీదుగానే ప్రయాణం చేస్తున్నారు. ఏదంటే విమానం హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని తర్వాత దుబాయ కు పైనమవుతుంది. దీనివల్ల విశాఖ నుంచి వెళ్లే వారు అక్కడ విమానాశ్రయంలో గంటల పాటు వేచి ఉంటున్నారు. దీంతో ప్రయాణ సమయం ఎక్కువవుతుంది. విశాఖ నుంచి దుబాయ్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు నిత్యం వంద మందికి పైన ఉంటున్నారు. హైదరాబాదు దుబాయ్ విమానంలో కేవలం 50 సీట్లు కోట్ల మాత్రమే విశాఖకు ఉంది. మిగిలిన వారు ఇతర విమానంలో హైదరాబాద్కు వెళ్లి ఖతార్, ఎమిరేట్స్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇక్కడి నుంచే డిమాండ్ ఉన్నప్పుడు నేరుగా నడపాలన్న డిమాండ్ ఊపందుకుంది. నేరుగా వెళ్తే లాభం ఏమిటంటే ప్రధాన ఖర్చు ఆదా అవుతుంది, ప్రస్తుతం వివిధ రకాల ఛార్జీలు పరంగా విశాఖ ప్రయాణికులకు రెట్టింపు భారం పడుతోంది. విమానం పార్కింగ్, లాండింగ్ రూట్ నావిగేషన్ సేవ ఫీజు, అభివృద్ధి ఫీజు, వసతుల చార్జీలు, దీంతోపాటు పనులు అదనంగా పడుతున్నాయి ఉదాహరణకు విశాఖలో అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ రాజులు 300 రూపాయలు మాత్రమే. అదే హైదరాబాదులో 1700 రూపాయలు ఉంది. నేరుగా సర్వీస్ ఉంటే ఈ భారం అంతా బాగా తగ్గుతుంది. ప్రయాణ సమయం బాగా అవుతుంది. వయా హైదరాబాద్ మీదుగా 6 గంటల సమయం పడుతోంది.

ఇందులో గంటన్నరపాటు హైదరాబాదులో ఆల్టింగ్ ఉంది. ఇదే విశాఖ నుంచి నేరుగా వెళితే సుమారు రెండు గంటలు ఆదా అవుతుంది. దుబాయ్ నుంచి యూఎస్, యూరప్ దేశాలకు వెళ్లే విమానానికి అందుకోవడంలో ఇది ఎంతో లభిస్తుంది.

విశాఖ నుంచి వయా హైదరాబాద్ మీదుగా దుబాయ్కు ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థ విమానం నడుపుతోంది. స్థానికంగా వ్యాపార పర్యాటకుల డిమాండ్ను హైదరాబాద్ మీదుగా వారు పడుతున్న ఇబ్బందులు పెట్టుకొని. విమానం నేరుగా విమానం వెయ్యాలని ఎయిరిండియా సీఎండి ప్రదీప్ సింగ్ corolla కు హరి బాబు లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *