ప్రత్యేక హోదాపై ఢిల్లీ దాకాస్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన చంద్రబాబు…

CM Chandrababu to Announce MLA Candidates List for AP
తాను ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించేందుకే వచ్చానని ప్రదానమంత్రిత్వ కార్యాలయంలో చంద్రబాబు లేఖలు ఇచ్చారా?
తాను పీఎంఓలో ఇచ్చిన 29 లేఖల కాపీలు అంటూ ఉంటె పచ్చమీడియా ఈపాటికి వాటిని ప్రపంచంలో అతి గొప్ప కార్యంగా, భూమిని ఆకాశాన్ని ఏకం చేసాడు అని బూటకపు ప్రచారం చేసేవాళ్ళు కదా! ?
చంద్రబాబు వివరాలు వెల్లడించాల్సిందే కదా.
మరి ఆ దిశగా చంద్రబాబుని మరియు టీడీపీ వారిని ప్రతి డిబేట్ లో మన వైసీపీ ప్రతినిధులు డిమాండ్ చెయ్యాలి.
వారి బూటకాన్ని ప్రతిరోజు ఎండకట్టాలి .
అలాగే ప్రతి వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్ కూడా , దీన్ని విస్తృతంగా ప్రచారం లోకి తీసుకురావాలి.