జగన్ మోహన్ద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హోదాలో అతనిని అనుసరించడానికి చంద్రబాబును ఎలా తెచ్చుకున్నారు

  • ప్ర‌త్యేక హోదాపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే చంద్ర‌బాబు హేళ‌న చేశారు.
  • హోదాకన్న ప్యాకేజీ నే ముద్దన్నాడు.
  • హోదా ముగిసిన అధ్యాయం అన్నాడు.
  • హోదా అంటే అరెస్టులన్నాడు.
  • ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితి లో లేరని, జగనన్న ను విశ్వసిస్తున్నారని మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *