TDPMLA Bhavani’s

గతంలో ఒక తప్పు చేసి బాధపడుతున్నాము మరల అదే తప్పు మేము ఎందుకు చేయాలని అనుకుంటాము… పార్టీ మార్పుపై ఎమ్మెల్యే భర్త క్లారిటీ

మా కుటుంబం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మేము ఎందుకు టీడీపీ వదిలి వెళ్లాలని అనుకుంటాము ఎమ్మెల్యే భవానీ భర్త శ్రీనివాస్….