విశాఖపట్నం ప్రజల నోట భారీ ఎత్తున సంచలనం అవుతున్న ఒక వార్త అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుందర నగర పర్యటన

నేడు విశాఖపట్నం శారద పీఠానికి కేసీఆర్:
మొదట 1996 ప్రాంతంలో రవాణా మంత్రిగా కేసీఆర్ ఓ సందర్భంలో విశాఖ పర్యటనకు వచ్చారు. మరల ఇప్పుడు రెండోమారు ముఖ్యమంత్రి అయిన పది రోజుల వ్యవధిలోనే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం ఓ సంచలన మైతే , విశాఖపట్నం రావడం మరొక విశేషం..
విశాఖ పెందుర్తి లోని శ్రీ శారదాపీఠం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ ఆశ్రమం పై ఇప్పుడు 2 తెలుగు రాష్ట్ర చూపు ఒక్కసారిగా పడింది. దానికి కారణము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆదివారం ఆయన శ్రీ శారదా పీఠాన్ని సందర్శించనున్నారు…..
దాంతో కెసిఆర్ వైజాగ్ టూర్ ఇప్పుడు తెలంగాణ ఏపీ లో అతి పెద్ద సంచలనం అవుతుంది. విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విజయవాడ, తిరుపతి, అమరావతి పర్యటనలు జరిపారు, కానీ ఆయన విశాఖపట్నం రావడం మాత్రం దాదాపు పాతికేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కాబోతుంది.
ఇక కేసీఆర్ రాకను పురస్కరించుకొని శారదపీఠం కార్యవర్గం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు స్వామీజీతన శిష్య బృందంతో కలిసి తిరిగి *తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలిని, రావాలని కర్ రాజశ్యామల యాగాన్ని చేయించడం జరిగింది. ఆ యాగం ఫలితంతో కేసీఆర్ తిరిగి భారీ మెజార్టీతో గెలుపొంది ముఖ్యమంత్రిగా, ఎన్నిక కావడంతో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజిని, దర్శంచుకొని , ఆశీర్వచనం తీసుకోవడానికి వస్తున్నారు మొత్తం రెండు గంటల పాటు కేసీఆర్ తన కుటుంబంతో సహా ఆశ్రమంలో గడుపనున్నారు. ఈ సందర్భంగా వివిధ పూజలు హోమాలు లో కేసీఆర్ పాల్గొంటారు. శ్రీ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర మహా స్వామిని ఆధ్యాత్మిక విప్లవకారునిగా పేర్కొంటారు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా తన భావాలను చెబుతారు. కేవలం ఆధ్యాత్మిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయ సామాజిక అంశాలపైన కూడా ఆయన తనదైన శైలిలో అభిప్రాయాలు చెబుతారు. రాజకీయ నాయకులు విషయం తెలుసుకుంటే ఆయన్ని దేవునిగానే భావించేవారు ఎక్కువ మంది నాయకులు ఉన్నారు.
నవీన్తో సమావేశం
ఒడిషాలో, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలుస్తారు, కోణార్క్ సందర్శించండి మరియు పూరి ఆలయంలో జగన్నాథ ఆలయం యొక్క దర్శనం కలిగి ఉంటుంది.
పట్నాయక్ నివాసంలో రాత్రి గడిపిన తరువాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలుసుకోవడానికి ఆయన కోల్కతాకి వెళతారు. కాలిఘాట్లో కాళి ఆలయం వద్ద ప్రార్ధనలు చేయాలని ఆయన యోచించారు. డిసెంబరు 25 న న్యూఢిల్లీలో బయలుదేరి, ప్రతిపక్ష నాయకులను కలుసుకుంటారు.
రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీతో ఆయన మన్మోహన్తో సమావేశం కావాలని కోరారు.