రంగులు మార్చడం లో ఊసరవెల్లి నయం అంటూ జగన్ విమర్శనా:

Chandrababu Changes Colours Like Chameleon
రంగులు మార్చడం లో ఊసరవెల్లి నయం అంటూ జగన్ విమర్శనా:
ఎలక్షన్ ముందు మాట తర్వాత మాట:
చంద్రబాబు పై వైకాపా అధినేత జగన్ ధ్వజం:
తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చారని వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుందని ఓటేస్తే ఆయన దశ రాజకీయాలు సరిపోవని, అంతరిక్ష రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు.
మురికి కాలువలో దూకితే అది గంగా నది అని కూడా చంద్రబాబు చెబుతారంటూ జగన్ విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అన్యాయమైన పాలనను ప్రజలు గుర్తించాలని, ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేసుకోవాలని జగన్ అంటున్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శ్రీశయన , వెలమ ,తూర్పు కాపు, రెడ్డిక ,యాదవ , కాళింగవైశ్య, …. ఇలా ప్రతి కులాన్ని ఒక్కోసంస్థను ఏర్పాటు చేసి బీసీలను ఆదుకుంటానని ఆయన చెప్పారు…..చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న జగన్ నాయకత్వంలో కి వస్తే ప్రజల కోసం ఇతను ఏమి చేస్తారు అనేది వేచి చూడవలసి వస్తుంది…