AP Election Nominations

సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల గడుపు సోమవారం (మార్చి 25)తో ముగియనుంది:బీ ఫారాలు అందని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన

మిగిలింది ఒక్కరోజే.. బీ ఫారాలు అందక అభ్యర్థుల్లో ఆందోళన! మార్చి 18 న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెల్లడి కావడంతో…