అస్థిర అవినీతి కూటమి ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మోదీ

Modi - 10% reservation bill

Modi - 10% reservation bill

మోదీ వ్యతిరేకంగా కూటమి కడుతున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరొక్కసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీలకు ధన బలం ఉంటే బీజేపీకి జన బలం ఉందని చెప్పారు. మహారాష్ట్రలోని నాలుగు లోక్సభ నియోజక వర్గాలతో పాటు దక్షిణ గోవా నియోజకవర్గం పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆదివారం అయినా ప్రత్యక్ష ప్రసారం సదస్సు విధానంలో మాట్లాడుతూ.

Modi’s unstable corrupt alliance is against the “Mahakutami”

కోల్ కత్తాలో విపక్షాల నేతలు చేతులు కలపడాన్ని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలకు ఓటమి తప్పదని. దానికి సాకులు వెతకడంలో భాగంగానే ఈవీఎంలపై కి నెట్టివేసే ప్రయత్నం చేస్తానా ర నిఆరోపించారు. విపక్షాల మహాకూటమి అంటే పెట్టుబడి దారుల అవినీతిపరుల ప్రజావ్యతిరే కలయిక కోల్కత్తా సభలో ఒక నేత మాట్లాడుతూ బోఫోర్స్ కుంభకోణం గురించి ప్రస్తావించిన తీరును మీరంతా చూశారు.

నిజాన్ని దాచిపెట్ట లెమన్ దానికి అదే నిదర్శనం. విపక్షాలు వేరు వేరు రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే మనం మాత్రం 125 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను వారి స్వప్నాలతో పొత్తు కుదుర్చుకుంది. కలకత్తా సమావేశ వేదికపై ఆసీనులైన వారంతా ఓ పెద్ద నేత కుమారుడు కుమార్తె లేదా రాజకీయాల్లో తన వారసులు పెద్ద స్థాయిలో చూడాలని కోరుకుంటున్న వారే కావడం గమనించండి. తమ తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ని అన్నాడు విశ్వసించినవారు ఎప్పుడు బహిరంగ సభ వేదికపై నుంచి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.

వారికి ఏ వ్యవస్థ పైన విశ్వాసం లేదు. రాజ్యాంగ బద్ధ సంస్థని అప్రతిష్ట పాలు చేయడంలో వారంతా నిమగ్నమై ఉన్నారు అని మోడీ విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి జనరల్ కేటగిరీలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి వీలుగా తాము తీసుకున్న నిర్ణయంతో విపక్షాలకు నిద్ర కరువైందని అన్నారు. విపక్షాల

విపక్షాలు క్షేత్రస్థాయికి వెళ్లి అబద్ధాలు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు అంటే తను చేసిన పని మంచిదేనని అన్నారు. కొత్తకోట కోసం విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను 10% మేర పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎస్ సి, ఎస్ టి, ఓబీసీల కోటలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *