BCలు అంటే TDP..TDP అంటే BCలు – బాబ్జీ కామెడీ..

ఉన్న 5 రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా BC లకు ఇవ్వలేదు..
రెండు కేంద్రమంత్రుల్లో ఒక్కటి కూడా BC లకు ఇవ్వలేదు…
పైగా BCలు జడ్జి లుగా పనికిరారనిరాతపూర్వకంగా ఇచ్చినోడివి నీకు బీసీల మీద ప్రేమ అంటే కసాయి వాడు గొర్రెలని నమ్మించే ప్రయత్నమే..
50 % ఉన్న బీసీ లకి ఎన్ని మంత్రి పదవులిచ్చావు??
నిజంగా బీసీల మీద ప్రేమే ఉంటే ముఖ్యమంత్రిగా ఒక బీసీ ని ప్రకటించు..
ఎటూ చెప్తావు కదా తమ్ముళ్లూ నాకు పదవులంటే ప్రేమ లేదని..
మీ సొళ్ళు ను నమ్మే స్థితిలో మీ చిడతల బాచ్ ఉందేమో నిజమైన బీసీలు మీ మాటల్లో కామెడీ వెతుక్కుంటున్నారు..
ఒక బీసీ ప్రధానిని బండబూతులు తిట్టించే నువ్వు బీసీ లకు పెద్దపీట వేస్తానంటే నమ్మెందుకు మేమేమీ నారా దేవాన్ష్ కాలనీ లో బతకట్లా..
Wake up Babji ….wake up.