వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు , మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు సహా ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఇతరులు శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో వడపోత కమిటీకి తమ దరఖాస్తులను సమర్పించారు.

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి శాసనసభ స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు జనసేన క్రమశిక్షణ ,నియమావళి ముఖ్యమని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దరఖాస్తు చేసుకున్నారని ఈ సందర్భంగా మనోహర్ తెలిపారు.

శనివారం ఒక్కరోజే 265 మంది దరఖాస్తులు సమర్పించారు, వీరిలో వైద్యులు ,వివిధ సామాజిక ఉద్యమాల్లో నాయకత్వం వహించిన వారు ఉన్నారు, ఆదివారం కూడా జనసేన కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తామని తుది గడువు ప్రకటించే వరకు కొనసాగుతుందని వారు వివరించారు.

జనసేన రాష్ట్ర కార్యాలయం ముందు సామాన్యులు వరుసకట్టి దరఖాస్తు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయాలతో సంబంధం లేని వారు ఏ పార్టీలో లేని సామాన్యలు ఇందులో ఎక్కువ మంది ఉండటం విశేషం.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తను స్వయంగా దరఖాస్తు చేసుకుని పార్టీలో ఎవరైనా ఇదే పద్ధతిని అనుసరించాలని మార్గనిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ ఏ స్థానం ఆశించారని వడపోత కమిటీ సభ్యులకు హరి ప్రసాద్ ఉన్నాడు ప్రశ్నించగా తనకు సరైన స్థానాన్ని కనిపించాలంటే ప్రస్తావించారని వివరించారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా ఇప్పటివరకు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నాను పార్టీ నాయకులు చెప్పారు. ఆశావహులు నేరుగా పార్టీ కార్యాలనికి వచ్చి పాలెం నింపి వరకు కమిటీకి సమర్పిస్తున్నారు, పడిపోతే కమిటీ వాళ్ళు కొద్దిసేపు ఆశావహులతో మాట్లాడి ఒక అవగాహనకు వస్తున్నారు.

దరఖాస్తులుప్రధానంగా పోట చేయదలుచుకున్న, నియోజకవర్గం లోని ప్రధాన సమస్యలు, సామాజిక , రాజకీయ , పరిస్థితులపై వారి నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. రాజకీయాల్లో కొత్తగా వస్తున్నారా? ఇంతకుముందే పార్టీలోనే ఉన్నారా? అన్నది తెలుసుకుంటున్నారు.

రెండు విభాగాలకు చెందిన వారిని ఎందుకు జనసేన నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు తెలుసుకుంటున్నారు. దరఖాస్తుదారులు వైద్యులు ,ఇంజినీర్లు, ఎక్కువగా ఉంటున్నారని సమాచారం ,ఆ తర్వాత ఐటీ కంపెనీలు స్వయంగా నిర్వహిస్తున్న వారు, విశ్రాంత ఉద్యోగులు ,ఉద్యోగులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *