Main Story

Editor’s Picks

Trending Story

ఒక రాజధానిగా విశాఖపట్నం వాసులకు లేని ప్రేమ నీకెందుకు జగన్?

హైకోర్టు తమ ప్రాంతం లో పెట్టనీయకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు పై ఆ ప్రాంత వాసులకు లేని కోపం నీకెందుకు జగన్.,..?…

ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే దే హవా!

‘లీక్‌’ పాయింట్‌ ‘ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ’ని తుంగలో తొక్కిన చంద్రబాబు.. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ బట్టబయలు రాజధాని ప్రాంతంపై వందిమాగధులకు లీకులు…

పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి గతంలో చేసిన విమర్శల చిట్టా…

“చస్తే చస్తాం గానీ.. బీజేపీలో విలీనం చేయబోం” – 2019లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వివిధ సందర్భాల్లో బీజేపీ,…

చంద్రబాబు చేసిన వ్యూహాత్మక‌ లోపంతో కూడిన త‌ప్పిదం ఇప్పుడు రాజ‌ధాని మార్పుకు కార‌ణ‌మ‌నే కారణమా

చంద్రబాబుబ ఆ పని చేసి ఉంటే!!! చంద్రబాబు అమ‌రావ‌తి విష‌యంలో ఏం జ‌రిగింది ? ఎందుకు ఇప్పుడు ఇంత‌గా అల్లరి…

చంద్రన్న పాపాలు – అమరావతి శాపాలు😂😂😂

ఒక మంచి నగరం నిర్మించాలి, సమీకృత అభివృద్ధి జరగాలి అంటే విద్య అనేది పట్టుకొమ్మ. అమరావతి నగరంలో విద్యముక్కుపిండి కొరకు…

ఆ పత్రికకు ‘సమాజ’ స్పృహ కంటే ‘సామాజిక’ స్పృహ ఎక్కువ..!

నా దృష్టిలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు వెన్నుముక. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల కంటే పత్రికలకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అక్షరమే అనే…

అమరావతిలో తెలుగుదేశం నిలువ దోపిడీకి మరో ఉదాహరణ

తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టె చాగంటి సతీష్ చౌదరి దోపిడీ 400 కోట్లు. స్వార్థ ప్రయోజనాల…

అమరావతి వాస్తవాలు -ABK ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్

రాష్ట్ర విభజన తర్వాత కొంపా గోడూ కోల్పోయిన స్థితిలో కొత్త రాజధాని నిర్మాణానికి తగిన స్థల నిర్దేశానికి శాశ్వత కట్టడాలకు…

కమలం గాజు గ్లాసు కలయికపై పవన్‌ కు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పది ప్రశ్నలు…

అన్న కాంగ్రెస్‌లో కలిపినట్లు, తమ్ముడు బీజేపీలో కలిపినా అది పవన్‌ ఇష్టం. కాదనలేం. కానీ మనకు ప్రశ్నించే అవకాశం ఉంది….

అమరావతి లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో?

అమరావతి కోసం రంగం లోకి దిగిన ఆధ్యాత్మికవేత్త లు గొట్టిపాటి సత్యవాణి(చౌదరి), కొండవీటి జ్యోతిర్మయి(చౌదరి)అమరావతి లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో?…

రైతులపై ప్రేమ కాదని.. బినామీల పేర్లతో కొన్న భూములపై ప్రేమ అని భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.

కన్నతండ్రికి అన్నం పెట్టని..! భువనేశ్వరిపై ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు రాజధాని భూములు లాక్కున్నప్పుడు బయటకు రాని భువనేశ్వరి.. ఇప్పుడు…

జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎంపీ కేశినేని నాని…

జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని…

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలోతాను ఎందరో సీఎంలను చూశాను కానీ.. జగన్ లాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు…బాబు

YS Jagan లాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు.. సీఎం ఇల్లు ఎవరి పేరిట ఉంది?: బాబు Amaravati అనేది…

సీఎం జగన్‌కు …రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

AP Capital: సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక…

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా? అంటూ మంత్రి ప్రశ్నించారు…

అమరావతి రాజధాని కాదని ఎవరన్నారు? ప్రభుత్వం ప్రకటించిందా? మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు పవన్…

మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు….కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

మా నియోజకవర్గం కర్ణాటకలోనే ఉండేది.. ఇప్పుడు అందులో కలిపేయండి: టీడీపీ నేతఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మార్పు ప్రచారంపై రాజకీయ దుమారం రేగుతోంది….

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పించడంతో భారీ నష్టం వాటిల్లిందని…మాజీ ఎంపీ తెలిపారు

సీబీఐ కేసులపై రాయపాటి స్పందన.. ఇరికించారు, పోలవరం నుంచి తప్పించడంతో.. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థపై నమోదు చేసిన సీబీఐ కేసుల్లో తనను…

తమకు చావే శరణ్యమని.. మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖ రాశారు.

కారుణ్య మరణం కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖAmaravati రైతులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు. తమకు చావే శరణ్యమని…..

నూతన సంవత్సరం వేళ.. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది…

కొత్త ఏడాదిలో జగన్ సర్కారు చేసే తొలి కార్యక్రమమిదే..!YS Jagan సర్కారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు నూతన సంవత్సర కానుక అందిస్తోంది….

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

లులూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించినవిజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం…

జగన్ పాలన ఆరు నెలలు పూర్తవుతుండటంతో..ఆరు మాటల్లో అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

YS Jagan ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో.. పవన్ ఆసక్తికర ట్వీట్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల…