వైఎస్సార్సీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలవల్ల, ఓడిపోతే మాత్రం మెయిన్ రీజన్ “ఆ నలుగురు’ మాత్రమే!!

1983లో తెలుగదేశం పార్టీ వచ్చిన తర్వాత పచ్చ మాఫియా అత్యంత టార్గెట్ చేసిన లీడర్స్ చెన్నా రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కొంతలో కొంత నేదురుమల్లి జనార్ధనరెడ్డి. మిగిలిన ఎవరిపైన విషం చిమ్మలేదు.

చెన్నా రెడ్డి గారిని అవినీతిపరుడనీ, వైఎస్ రాజశేఖరరెడ్డి గారిని 2004 ముందు ఫ్యాక్షనిస్టని ఆ తర్వాత అవినీతిపరుడనీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడనీ ఫ్యాక్షనిస్టని అన్ని కోణాలనుంచి విషం జల్లడమే లక్ష్యంగా పచ్చ మాఫియా పనిచేస్తున్నది, చేసింది. Complete character assassination!!

వీళ్ళ ముగ్గురిలో కామన్ గా ఉన్నదేమిటి? తెలుగుదేశం పార్టీని, పచ్చ మాఫియాను ఓడించగల శక్తి, వ్యక్తిత్వం! చెన్నా రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి గార్లు పచ్చ మాఫియా గేమ్ ప్లానును అర్థం చేసుకుని అన్ని కులాలను దగ్గరికి చేసుకుని విషపచ్చ మాఫియా ఆట కట్టించారు! జగన్ గారు కూడా పచ్చ మాఫియాను ఓడించాలంటే తన చుట్టూ పెట్టుకోవాల్సిన వర్గాలు కులాలు వేరే, “ఆ నలుగురు” కాదు! ఇప్పటికైనా విషయం గ్రహిస్తే బాగుండు!

వైఎస్సార్సీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలవల్ల, ఓడిపోతే మాత్రం మెయిన్ రీజన్ “ఆ నలుగురు’ మాత్రమే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed