వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ ట్రైలర్: లక్ష్మీరాయ్ ఆరబోసిందిగా

2 నిమిషాల 16 సెకనుల నిడివితో ఉన్న ట్రైలర్‌‌లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ అందాలను ఒలకబోశారు. రొమాంటిక్ సన్నివేశాలతో హీట్ పుట్టించారు. రాయ్ లక్ష్మీ చీరకట్టు అందాలతో మాయ చేసింది.

బూతుకి పరాకాష్ట ఈ ట్రైలర్.. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’బూతుకి పరాకాష్ట ఈ ట్రైలర్….ఈ 4 పాటిస్తే.. పడక గదిలో మీరే ఛాంపియన్!ఈ 4 పాటిస్తే.. పడక గదిలో మ…
రోజూ సెక్స్.. ఆరోగ్యం బిందాస్! రోజూ సెక్స్.. ఆరోగ్యం బిందాస్ …

  • లక్ష్మీరాయ్ ‘వేర్ ఈజ్ వెంటకలక్ష్మి’ ట్రైలర్ రిలీజ్
  • అందాలను ఆరబోసిన రాయ్ లక్ష్మీ
  • లక్ష్మీరాయ్‌తో పోటీపడ్డ పూజిత పొన్నాడ.. లిప్ లాక్‌లతో రచ్చ

ఖైదీ నెం.50 చిత్రంలో రత్తాలు.. రత్తాలు ఐటమ్ సాంగ్‌తో కుర్రాళ్ల బొత్తాలు విప్పించిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హారర్ కామెడీగా క్రిష్ణ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను మంగళవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ చిత్రంలో పూజిత పొన్నాడ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్ కార్తిక్, ప్రవీణ్, మధునందన్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

2 నిమిషాల 16 సెకనుల నిడివితో ఉన్న ట్రైలర్‌‌లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ అందాలను ఒలకబోశారు.

రొమాంటిక్ సన్నివేశాలతో హీట్ పుట్టించారు. పూజితా పొన్నాడ లిప్ లాక్‌లతో రచ్చ చేసి.. నాభి అందాలను ఎరగా పరిచింది.

ఇక రాయ్ లక్ష్మీ చీరకట్టు అందాలతో మాయ చేసింది. చీరలోనే దాగి ఉంది అసలు అందం అన్నట్టుగా ఎర్రటి పెదాలను ఎరగా వేసి.. నాభి అందాలతో మత్తెక్కించే కళ్లతో వయ్యారాలను ఒలకబోస్తుంది వెంకటలక్ష్మి. ఇటీవల విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ట్రైలర్‌ను సైతం అదే రేంజ్‌లో మసాలా దట్టించి వదిలారు.రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో రాయ్ లక్ష్మి అదరగొడుతుంది. వెంకటలక్ష్మి పాత్రలో అందాలను ఒలకబోస్తుంటే.. దెయ్యంగా మారి.. ప్రవీణ్, మధునందన్‌లకు చుక్కలు చూపిస్తుంది. హాట్, హారర్, కామెడీ, యాక్షన్ మేళవింపుతో ఉన్న ఈ వెంకటలక్ష్మి ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *