వైఎస్ బయోపిక్ యాత్ర సినిమాలో ఎవరెవరో… ఎన్నో పాత్రలు…

వైఎస్ బయోపిక్ యాత్ర సినిమాలో ఎవరెవరో ఎన్నో పాత్రలు పోషించారు.
సూర్యుడు, విజయమ్మ, హనుమంతరావు ఇలా పలు రకాల పాత్రలను ప్రేక్షకులు ఐడెంటిఫై చేసే వీలుగా పాత్రలు సృష్టించాడు.
ఇది ఒక విధంగా టాలెంట్ కు పరీక్ష పేరు పెట్టి పిలవకుండానే జనాలు వాళ్లంతా గుర్తు పట్టేలా నటులను చిత్రీకరించారు.
మరోవైపు యాత్ర సినిమాలో చిన్ననాటి వైయస్ గా ఓ కుర్రాడు కనిపించాడు.
కాస్త బొద్దుగా ఉన్న ఆ కుర్రాడు ఎవరని ఆరా తీయగా అసలు ఆ కుర్రవాడు సినిమాలతో ను, సినిమా కుటుంబాలతో ను సంబంధం ఉన్న కుర్రాడు కాదట.

అబ్బాయి ఎవరో కాదు వైయస్ జగన్కు స్నేహితుడని, లేదా అనుచరుని కుమారుడిని రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. జగన్ కు అత్యంత స్నేహితుడైన ఆ మంగళి కృష్ణ కుమారుడే యాత్ర బయోపిక్ లో వైయస్ చిన్నప్పటి పాత్రను పోషించడం విశేషం.
అంటే ఆ విధంగా జగన్ కే కాదు, జగన్ సంబంధీకులు, సన్నిహితులకు కూడా యాత్ర సినిమాతో కనిపించని అనుబంధం ఉందన్నమాట.