టీడీపీకి మరో షాక్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికపై రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్త.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త. ఈ సాయంత్రం లోగా వైసీపీలో చేరిక పై కృష్ణమోహన్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా టిడిపి కార్యక్రమాలకు ఆమంచి కృష్ణమోహన్ దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా మంచి తో వైసీపీ నేత విజయసాయిరెడ్డి మంతనాలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ మంచి వైసీపీ లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమంచి తో చర్చలకు కరణం బలరాంను టిడిపి రంగంలో దింపింది.
టిడిపి పార్టీ నుంచి ఆమంచి బయటకు వెళ్లకుండా చూడాలని సూచించినట్టు కనిపిస్తోంది.
ఈ మేరకు ఆ మంచిని ఆపేందుకు కరణం బలరాం ప్రయత్నం ముమ్మరం చేశారు. అవసరమైతే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్ధం అని సమాచారం.
ఆమంచి పార్టీ మారకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఆ మంచి అనుచరులు, కార్యకర్తలు టిడిపిలో మసాలా లేమని అంటున్నారు.
కాసేపట్లో ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు ,కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
తాము పార్టీ మారే విషయం పై కార్యకర్తలతో చర్చించనున్నారు. తన అభిప్రాయంలో వారి సూచనల మేరకు వైసీపీ లో చేరే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేపు జగన్తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈరోజు సాయంత్రం లోగా తను వైసిపి లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.
వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త.
ఈ సాయంత్రం లోగా వైసీపీలో చేరిక పై కృష్ణమోహన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. గతకొంతకాలంగా టిడిపి కార్యక్రమాలకు ఆమంచి కృష్ణమోహన్ దూరంగా ఉంటున్నారు.
కొంత కాలంగా మంచి తో వైసీపీ నేత విజయసాయిరెడ్డి మంతనాలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ మంచి వైసీపీ లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమంచి తో చర్చలకు కరణం బలరాంను టిడిపి రంగంలో దింపింది.
టిడిపి పార్టీ నుంచి ఆమంచి బయటకు వెళ్లకుండా చూడాలని సూచించినట్టు కనిపిస్తోంది.
ఈ మేరకు ఆ మంచిని ఆపేందుకు కరణం బలరాం ప్రయత్నం ముమ్మరం చేశారు.
అవసరమైతే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్ధం అని సమాచారం. ఆ మంచి పార్టీ మారకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఆ మంచి అనుచరులు, కార్యకర్తలు టిడిపిలో మసాలా లేమని అంటున్నారు.
కాసేపట్లో ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు ,కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తాము పార్టీ మారే విషయం పై కార్యకర్తలతో చర్చించనున్నారు.
తన అభిప్రాయంలో వారి సూచనల మేరకు వైసీపీ లో. చేరే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేపు జగన్తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లోగా తను వైసిపి లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. వైసీపీలో చేరిక పై రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్త.
ఈ సాయంత్రం లోగా వైసీపీలో చేరిక పై కృష్ణమోహన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. గతకొంతకాలంగా టిడిపి కార్యక్రమాలకు ఆమంచి కృష్ణమోహన్ దూరంగా ఉంటున్నారు.
కొంత కాలంగా మంచి తో వైసీపీ నేత విజయసాయిరెడ్డి మంతనాలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ మంచి వైసీపీ లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమంచి తో చర్చలకు కరణం బలరాంను టిడిపి రంగంలో దింపింది.
టిడిపి పార్టీ నుంచి ఆమంచి బయటకు వెళ్లకుండా చూడాలని సూచించినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆ మంచిని ఆపేందుకు కరణం బలరాం ప్రయత్నం ముమ్మరం చేశారు. అవసరమైతే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు సిద్ధం అని సమాచారం.
ఆ మంచి పార్టీ మారకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆ మంచి అనుచరులు, కార్యకర్తలు టిడిపిలో మసాలా లేమని అంటున్నారు.
కాసేపట్లో ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు ,కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తాము పార్టీ మారే విషయం పై కార్యకర్తలతో చర్చించనున్నారు.
తన అభిప్రాయంలో వారి సూచనల మేరకు వైసీపీ లో. చేరే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు జగన్తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈరోజు సాయంత్రం లోగా తను వైసిపి లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.