సైబర్ క్రైమ్ లో కొత్త దారులు వెతుకుతున్న హ్యాకర్లు కేవలం రెండు మెయిల్స్ పంపి 45 లక్షలు కాజేశారు

ముంబాయిలోని ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ప్రశాంత్ కంపెనీ కరెంట్ ఎకౌంటు కి లింక్ పెట్టారు దానితో బ్యాంక్ కార్యకలాపాలన్నీ తన మొబైల్ నుంచే నిర్వహిస్తున్నారు అయితే ఈ మధ్యన మొబైల్ కి టెలికాం కంపెనీ నుండి రెండు మెయిల్స్ వచ్చాయి మొబైల్ ఫోన్ సిమ్ డి ఆక్టివేట్ అయింది ఆయన సినీ డి ఆక్టివేట్ చేయలేదు

దానంతట అదే డీ యాక్టివేట్ అయిపోయింది ఇలా ఎందుకు జరిగిందో కూడా అర్ధం కాలేదు ఇదంతా అలా ఉంచితే ఆయన బ్యాంక్ అకౌంట్ లో 49 లక్షలు మాయం అయ్యాయి ఇది ఎలా జరిగిందో అర్థం కాని ఆయన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆశ్రయించారు వాళ్లకి జరిగిన విషయమంతా చెప్పాడు జరిగిందంతా తెలుసుకున్న పోలీసులు దీనిని sim swap అంటాడని తెలిపారు

స్విమ్స్ ఆప్ అంటే ఏమిటి

ప్రశాంత్ వాడుతున్న సిమ్  swap చేసిన హ్యాకర్లు దానిద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఐడి పాస్వర్డ్ అన్నీ తెలుసుకుని 11 సార్లు ట్రాన్సాక్షన్స్ జరిపి మొత్తం 10 45 లక్షలు కొట్టేసాడు

ఇది ఎలా జరుగుతుంది అంటే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలు చేస్తే దానిలోని సిమ్ సిమ్ లో బ్యాంకు కి సంబంధించిన వివరాలు సేవ్ అవుతాయి ఆ వివరాల్ని కనిపెట్టే హ్యాకర్లుసిం కి సంబంధించిన మొబైల్ కంపెనీ ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేసి దాని ద్వారా ఈ మెయిల్ పంపిస్తారు మొదటి మెయిల్ లో మీ సిమ్ సక్సెస్ఫుల్గా మార్చమని ఉంటుంది ఇక రెండో మెయిల్లో మీ సిం డి ఆక్టివేట్ అయింది అని వస్తుంది వెంటనే సిమ్ పనిచేయడం మానేస్తుంది

ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ పాస్ వర్డ్ ని మార్చేస్తారు హ్యాకర్పాస్వర్డ్ని సెట్ చేయమని బ్యాంకు అధికారులను కోరితే వాళ్లు కనీసం 24 గంటలు సమయం తీసుకుంటారు 24 గంటల్లోనే అకౌంట్ నుంచి మనీ మొత్తం యాక్టర్స్ ఈ కేసులో బ్యాంక్ ఎకౌంట్ పాస్ వర్డ్ రీసెట్ చేయడానికి 48 గంటల సమయం పట్టింది 49లక్షల చేసాడు ఈ మొత్తం కేసులో తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏంటంటే మొబైల్లో పాస్వర్డ్లను సేవ్ చేసుకో కూడదు మనకు తెలియని మెయిల్స్ ఓపెన్ చేయకూడదు మన కి సంబంధం లేని లింక్ ఓపెన్ చేయకూడదు లాంటివి చేస్తే పక్కా సమాచారం తెలుసుకుని షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *