సర్వే స్పష్టతతో బాబులో భయం భయం….

కొత్తగా బాబు గారికి రైతులు, డ్వాక్రా మహిళలు ,బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు గుర్తుకొస్తున్నారు… ఈ ప్రశ్నకు రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసమే అని సమాధానం అనుకోవచ్చు…. కానీ అసలు కారణం బాబు సీక్రెట్ గా చేయించిన సర్వే అని తెలుస్తోంది.

గతంలో ఇచ్చిన హామీలను కనీసం సగమైన పూర్తి చేసి ఉంటే చంద్రబాబుకు ఈసారి ఎన్నికల విషయంలో ఇలా కంగారుపడాల్సిన అవసరం ఉండేది కాదు… తను చేసిన మంచే తనను కాపాడేది… కానీ బాబు కి అంత ధైర్యం లేదు… పైకి అభివృద్ధి అని పేర్కొన్న అన్ని అబద్ధాలే చెప్తున్నారు… ఈ విషయమై జనం పల్స్ తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.

చాలా రహస్యంగా జరిగిన ఈ సర్వేలో టిడిపికి 34 శాతం, వైసిపికి 66 శాతం ఓట్లు పడ్డాయి. పాస్ మార్కులు కూడా టీడీపీకి రాలేదు. ఈ నేపథ్యంలో బాబుకి భయం మొదలైంది. అధికారం చేజార్చటం సంగతి పక్కన పెడితే… పెద్ద అవమానాన్ని ఎదుర్కోక తప్పదు.. అప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ రాష్ట్రాన్ని చుట్టేశారు… జగన్ వెంటే జనం ఉన్నారు బాబు కి అర్థమైంది.

అందుకే ఒక్కసారిగా ప్రత్యేక హోదా విషయాన్ని భుజానికి ఎత్తుకున్నారు… రాష్ట్రం అభివృద్ధి కాకపోవడానికి కారణం బీజేపీనే అని బ్లేమ్ చేస్తూ విమర్శలు చేశారు… ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తుందని అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
పవన్ కి కొట్టిన పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు.

నవరత్నాలను కాపీ కొట్టి వరాల జల్లు కురిపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అంటున్నారు, అయినా కూడా బాబులు ఎక్కడ లేని భయం దీనికి తోడు మహిళలు, బీసీ వర్గాలు కూడా టిడిపి దూరం అవుతున్నారనే వాస్తవం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.

అటు ఎమ్మెల్యేల వీడ్కోలు తో, ఇటు ఎంపీలు ఆయనను మరింత అయోమయంలోకి నటిస్తున్నారు… ఓటమి భయంతో చంద్రబాబుని ఈ స్థితిలో ఎప్పుడూ చూడలేదు… ఆయన ఒక అయోమయ స్థితిలో కనిపించడం విశేషం

YCP కి 66 శాతం ఓట్లు పడ్డాయి. పాస్ మార్కులు కూడా టీడీపీకి రాలేదు.

ఈ నేపథ్యంలో బాబుకి భయం మొదలైంది. అధికారం చేజార్చటం సంగతి పక్కన పెడితే… పెద్ద అవమానాన్ని ఎదుర్కోక తప్పదు.. అప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ రాష్ట్రాన్ని చుట్టేశారు… జగన్ వెంటే జనం ఉన్నారు బాబు కి అర్థమైంది.

అందుకే ఒక్కసారిగా ప్రత్యేక హోదా విషయాన్ని భుజానికి ఎత్తుకున్నారు… రాష్ట్రం అభివృద్ధి కాకపోవడానికి కారణం బీజేపీనే అని బ్లేమ్ చేస్తూ విమర్శలు చేశారు… ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తుందని అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
పవన్ కి కొట్టిన పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. నవరత్నాలను కాపీ కొట్టి వరాల జల్లు కురిపిస్తున్నారు.

అన్నదాత సుఖీభవ అంటున్నారు, అయినా కూడా బాబులు ఎక్కడ లేని భయం దీనికి తోడు మహిళలు, బీసీ వర్గాలు కూడా టిడిపి దూరం అవుతున్నారనే వాస్తవం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.

అటు ఎమ్మెల్యేల వీడ్కోలు తో, ఇటు ఎంపీలు ఆయనను మరింత అయోమయంలోకి నటిస్తున్నారు… ఓటమి భయంతో చంద్రబాబుని ఈ స్థితిలో ఎప్పుడూ చూడలేదు… ఆయన ఒక అయోమయ స్థితిలో కనిపించడం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *