ఫలించిన చెవిరెడ్డి ధర్నా …దిగివచ్చిన పోలీసులు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోరాటం ఫలించింది తనను హత్య చేసేందుకు నిర్వహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు

తన మీద దాడికి టిడిపి నాయకులు కొద్దిగా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఇంతకు ఉద్యోగం ఇచ్చి నెల రోజులు అన్నం పెట్టాను అని పెట్టిన అన్నం తిన్నవారే రెక్కి నిర్వహించడం బాధాకరమని అన్నారు. దిగివచ్చిన పోలీసులు నాగభూషణం, సిసింద్రీ ipc 323,120 b, IPS రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కేవలం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందునే దాడి

నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించింది స్థానిక ఎమ్మెల్యే హోదా లో ప్రసంగిస్తున్న ఆయనపై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు

ఇది టీడీపీ కార్యక్రమమని ఇందులో మీ ప్రసంగాలు ఏంటి అని మైక్ కట్ చేయించారు

అధికారులు వారిస్తున్న కూడా వినకుండా చెవిరెడ్డిపై దుర్గా ప్రవర్తించారు

దాంతో ఎమ్మెల్యే చెవి రెడ్డి కి పోలీసులు మహిళలు రక్షణగా నిలిచారు

చచ్చిపోయిన టిడిపి నాయకులు కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు కారంపొడి స్వీట్ ప్యాకెట్ల తో దాడి చేశారు.

ఈ దాడిలో ఎమ్మెల్యేతోపాటు తిరుపతి వెస్ట్ డి.ఎస్.పి, ఎమ్.ఆర్ పల్లి సి ఐ, మరో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి

పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది

ఈ తోపులాటలో ఉక్కిరిబిక్కిరైన చెవిరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed