పీకే అంటే పైరసీ కు కింగ్ అట…..

సహజంగా మనందరికీ పీకే అంటే ఇప్పటివరకు ఒకటి మీనింగ్ తెలుసు అదే పవన్ కళ్యాణ్ అని. ఈ విషయం ఎవరినడిగినా చెప్తారు. కానీ ఇకపై పీకే అంటే పైరసీ కింగ్ అని కూడా పిలవచ్చు.

ఈ విషయం కు సంబంధించి కొత్త మీనింగ్ తెలియజేస్తూ ఓ సినిమా టీజర్ విడుదల చేసింది అది ‘హీరో హీరోయిన్’….

ఈ సినిమాలో హీరో పైరసీ కారకుడు.. అంటే కొత్త సినిమాలను పైరసీ చేస్తూ ప్రమోషన్ చేయడం మాట… అలా పైరసీ చేసే క్రమంలో నిర్మాత కూతురితో ప్రేమలో పడతాడు.. పైరసీ గాడికి, నిర్మాత కూతురికి మధ్య నడిచే ప్రేమ కథ చిత్రం ఈ హీరో హీరోయిన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టీజర్ లో హీరో ఎలివేషన్ వచ్చినప్పుడల్లా బ్యాక్ గ్రౌండ్ లో”పీకే పైరసీ కింగ్”అనే నేపథ్య సంగీతాన్ని వినిపించారు.

ఇది వివాదాస్పదంగా అనుకుంటే.. వివో చివర్లో పెట్టిన తమిళ రాకర్స్ జిందాబాద్ అనే డైలాగ్ మరింత వివాదాస్పదంగా మారింది.

దీనికి తోడు రామ్ చరణ్ సినిమాలని మరింత ఎక్కువగా పైరసీ చేస్తామని హీరో అన్నప్పుడు ఎన్టీఆర్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు… ఈ మేరకు ఈ సీన్ ఇంకా కాంట్రవర్సీ గా మారింది.

పూరి జగన్నాథ్ వద్ద పనిచేసిన జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అందుకే నేను డైలాగ్స్ లో పోలీస్ స్టైల్ కనిపించండి.

నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించారు, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *