పవన్ కళ్యాణ అమెరికా సమ్మిట్పై సోషల్ మీడియాలో టిడిపి, జెనసేన ఫ్యాన్స్ చర్చలు జరుగుతున్నాయి

Pawan Kalyan had launched his "Jana Sena" just before 2014 general election and extended support to the TDP-BJP alliance in the state.

అమెరికాలో పవన్ ప్రసంగం తరువాత వివాదాస్పద ఆన్లైన్ వీడియోలను మరియు వ్యాఖ్యానాలను విడుదల చేశాక ఒక వీడియో మరొక పవన్ అభిమానితో సమాధానమిచ్చారు.

మీరెంత తెలివితక్కువ వారో అర్ధమవుతూనే ఉంది.పవన్ అక్కడకు వచ్చి ప్రవాసాంధ్రులు సమస్యలు విని వీసా ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకొని మన PM గారికి లెటర్ రాసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వారు ఈ విషయమై USA వారితో చర్చించమని కోరారు.

తెలియదామీకు…తెలియకపోతే తెలుసుకోండి,అంతేకాని నోరుందికదా అని మాట్లాడటం, ఫోన్ ఉంది కదా అని రికార్డ్ చేసి జనాలమీదకు వదలడం కాదు.కొంచం విజ్ఞతతో ఆలోచించండి. పవన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు…ఎందుకు ఇంత దిగజారుతున్నారు మీరు.ఏమి మోసం చేస్తున్నారు..ఒక పార్టీ అధ్యక్షుడు గా తన దేశ ప్రజల సమస్యని మన ప్రధాని దృష్టికి తీసుకురావడం నేరమా..అలా చేయడానికి ఏ అర్హత వుందిని ఆయన్ని ప్రశ్నిస్తారా…ఏ అర్హత కావాలి.ఈదేశంలో చదివి పరాయి దేశం లో ఎక్కువ జీతానికి ఆశపడి దేశం విడిచి వెళ్లినమీరు కూడా ప్రశ్నించేవారేనా…మంచి చేయడానికి తనకు తెలిసిన మార్గంలో ప్రయత్నించడం కూడా తప్పేనా..

పవన్ జస్ట్ ఒక సినిమా ఆర్టిస్టా… మరి నువ్వెంత..నీ స్టేటస్ ఎంత.. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడుడిని విమర్శించే స్థాయా మీది హోదా సంజీవనా..అని అడిగి ,మళ్లీ హోదా కావాలని దీక్షలు చేసేవారు గొప్ప నాయకులా మీ దృష్టిలో.. 16 నెలలు జైలులో ఉండి వచ్చి అధికారం కోసం తహతహ లాడే వాడు గొప్పనాయకుడా మీ ప్రకారం. అక్కడున్న ఆ సెనేటర్ ని ఎవరైనా కలవవచ్చా… మరి H1బి వీసా సమస్య మనదేశ పౌరుల సమస్యేగా…మంచి పని కోసం మీరెందుకు ప్రధానికి లేఖ రాయలేదు. మీతోటివారి సమస్య మీసమస్య కాదా… ఆసమస్య గురించి ప్రధాని కి లేఖ రాయడం ప్రజలను మోసం చేయడమా.. మీ*కుల*రాజకీయాలు మాని మనిషి గా ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *