మెగా బ్రదర్ బయోపిక్.. అన్నీ వాస్తవాలా? ఆసక్తికర వ్యాఖ్యలు ఉంటాయా

ఏ బయోపిక్ అయినా సరే.. ఉన్నది ఉన్నట్లు తీస్తే అది బయోపిక్ అవుతుంది. ఫేబ్రికేట్ చేస్తే అది పురాణం అవుతుంది. కథలో నిజం చెప్పాలి. కథానాయకుడు, యాత్ర సినిమాలను నేను చూడలేదు.

అయితే త్వరలో విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై నమ్మకం కలుగుతుంది.

టాలీవుడ్ బయోపిక్ చిత్రాలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందనఎన్టీఆర్, యాత్ర సినిమాలు నేను చూడలేదన్న నాగబాబులక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఎందుకో నమ్మకం కలుగుతుందన్న మెగా బ్రదర్మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌ ఫస్ట్ బయోపిక్ మూవీ ‘మహానటి’ ట్రెండ్ సెట్ చేయడంతో వరుసగా ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్ చిత్రాలు విడుదలయ్యాయి.
ఇక చంద్రబాబు బయోపిక్‌, కె. విశ్వనాథ్, గోపీచంద్ బయోపిక్ చిత్రాలు త్వరలో రాబోతున్నాయి.

అయితే ఈ బయోపిక్‌లు ఆయా వ్యక్తులు కీర్తి, ప్రతిష్ఠలను పెంచేవిగా ఉంటున్నాయా? లేక దిగజార్చుతున్నాయా? లాంటి విషయాలను పక్కనపెట్టేస్తే.. ఈ బయోపిక్ చిత్రాలపై జబర్దస్త్ కింగ్.. మెగా బ్రదర్ నాగబాబుఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘వరుసగా బయోపిక్‌లు వచ్చేస్తున్నాయి. మీ అన్న మెగాస్టార్

చిరంజీవి కూడా చాలా ఒడుదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడగలిగారు’.. ఆయన బయోపిక్ ఏమైనా తీసే ఉద్దేశం ఉందా? అంటే ఈ విధంగా స్పందించారు నాగబాబు.

‘ఏ బయోపిక్ అయినా సరే.. ఉన్నది ఉన్నట్లు తీస్తే అది బయోపిక్ అవుతుంది. ఫేబ్రికేట్ చేస్తే అది పురాణం అవుతుంది.

కథలో నిజం చెప్పాలి. కథానాయకుడు, యాత్ర సినిమాలను నేను చూడలేదు.

అయితే త్వరలో విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై నమ్మకం కలుగుతుంది.

నాకు రామ్ గోపాల్ వర్మ అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం లేదు. ఆయనపై కామెంట్ కూడా చేయదలచుకోలేదు. కాని ఒక దర్శకుడిగా ఆయనకు గౌరవం ఇస్తా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *