సిద్దిపేట లో భారీ అగ్నిప్రమాదం ధ్వంసమైన దుకాణాలు..

ఈ సంఘటన-మెదక్ జాతీయ రహదారిపై చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదంలో ఏడు ఎదురు కర్రల దుకాణాలు, మూడు కార్పొరేట్ దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో పది దుకాణాలకు ఆస్తి నష్టం కలిగింది.

ప్రధానాంశాలు

స్థానిక విక్టరీ చౌరస్తాలోని ఎదురు కర్రలు దుకాణంలో రేగిన మంటలు పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి..

ఈ మేరకు 50 లక్షల ఆస్తి నష్టం కలిగింది. క్రమంగా పక్కనే ఉన్న 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో మరో 10 పనులు కూడా ఆస్తి నష్టం చోటు చేసుకుంది.

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

ఘటనా స్థలానికి చేరుకున్న రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆపే ప్రయత్నం చేశారు ప్రమాదంలో తీవ్ర ఆస్తి నష్టం కలిగిందని తెలుసుకోండి.

అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సంఘటనకు దగ్గరలోనే ప్రైవేట్ ఆస్పత్రి ఉండడంతో రోగులు, బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణం షార్ట్ సర్క్యూట్ అని భావిస్తున్నారు. పట్టణంలో మోడల్ రైతు బజార్ ఎదురుగా ఆరు కుటుంబాలు వెదురుబొంగులు, తడకలు వ్యాపారంలో ఉన్నాయి.

ఆరు కుటుంబాలు ఒకరింట్లో షార్ట్ సర్క్యూట్ పెరగడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.స్థానికులు కొంత ఎదురు ను తొలగించినప్పటికీ మంటలను అదుపులోకి తేలేకపోయారు.

అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వారంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed