కొణతాల వారి ముద్దుబిడ్డ , శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ

జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ కి ఊపిరిలు పోసినది నాటి రాజసేకరుని దీక్ష అయితే…

నాటి రాజసేకరుని ఏలూరు కాలువ నేపధ్యం లో రైతు లకు బాసటగా నిలిచి పాదయాత్ర ఉద్యమమానికి శ్రీకారంచుట్టి ,సాక్షాత్తు వైస్సార్ కే స్ఫూర్తిదాయకంగా నిలిచిన అపర సవ్యసాచి కొణతాల వారి ముద్దుబిడ్డ , శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ గారు

పార్టీలకు అతీతంగా ఒక బీసీ నాయకునిగా వెళుగులీడిన మాహానుబావుడు మన కోనతల రామకృష్ణ గారు…

తనదైన శైలిలో చివరివరకు కాంగ్రెస్ లోనే వుంటూ నైతిక విలువలకు కట్టుబడి ,రాష్ట్ర విభజన సమయాన గాని కాంగ్రెస్ ని విడని ఆత్మాభిమానధనుడు ,మా మాన్యశ్రీ కొణతాల రామకృష్ణ గారు.

పదవులు కోసం అంగుష్ఠ మాత్రులు సైతం అధికారానికి అర్రులు చాస్తున్న నేటి ఈ ఎన్నికల తరుణం లో ,శ్రీ కొణతాల రామకృష్ణ గారి అడుగులు ఎటువైపు దిశా నిర్ధేశం చేస్తాయా అని సగటు తన వ్యక్తిగతాభిమాణిగా ఎదురుచూస్తున్న మాకు అతని నిర్ణయం వినాలనే ఉత్సుకత పెరిగిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *