బాలయ్య హాస్య నటుడు – నాగబాబు సెటైర్లు

బాలకృష్ణ మంచి హాస్య నటుడు, దాంట్లో తప్పేముంది : నటుడు నాగబాబు
నటుడు బాలకృష్ణ మంచి హాస్యాన్ని పండిస్తారని, తన మాటలతో, చేష్టలతో అందరిని నవ్విస్తారని, అతను తెలవదనడం తన తప్పే అని ఒప్పుకున్నారు, నటుడు నాగబాబు. అంతేకాదు, నిన్న ఫేస్‌బుక్ లైవ్‌లో బాలకృష్ణ ఏవరంటే, తెలయదని చెప్పింనందుకు క్షమించండని మరో వీడియో విడుదల చేశారు, నాగబాబు. ఇంకా ఆయన బాలకృష్ణ గురించి ఏమేమీ అన్నారో ఈ వీడియోలో చూడండి