బాలకృష్ణ వర్సెస్ రామ్ గోపాల్ వర్మ(లక్ష్మీ’S NTR)

బాలకృష్ణ వర్సెస్ రామ్ గోపాల్ వర్మ(లక్ష్మీ’S NTR): నీ సినిమాలో ఏముంది అంటూ బాలయ్య.. సార్ మీ దగ్గర బలం బలగం ఉండవచ్చు కానీ నా దగ్గర నిజం ఉంది అంటున్న రామ్ గోపాల్ వర్మ.
వాటిని చెప్తాను వినండి అంటూ: నిజానికి సంబంధించిన సత్యం ఉంది. సత్యాన్ని తలదన్నే యధార్థం ఉంది. అది హైదరాబాదులోని ‘వైస్ర్తాయ్ పహోటల్ లోని’ సంఘటనలు కావచ్చు. ఇంట్లోని వంటింట్లో ను జరిగిన కుటుంబ కుట్రలు అవాచ్చు.
సార్ నిజం నాకన్నా ఎక్కువ మీకు మీ ఫ్యామిలీ కి మీ ఇంటల్లుడి కి తెలుసు సార్కా నీ మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది. ఎస్ నా దగ్గర మీ సినిమా లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్స్ ఎవరు లేరు. కానీ మీ సినిమా లో ఉన్న హీరో, హీరోయిన్స్క కి మీ సినిమాలో ఉన్న అబద్ధాలు తెలియవు.
కానీ నా “లక్ష్మీ’S NTR” సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ. నిజంగా జరిగిన నిజాలు మాత్రమే తెలుసు సత్యమే జయతే