పేదల రిజర్వేషన్లకు ఆమోదం

Modi - 10% reservation bill

Modi - 10% reservation bill

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు మంగళవారం సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందింది, రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 363 ఓట్లు వ్యతిరేకంగా మూడు ఓట్లు పడ్డాయి, రాజకీయంగా కీలకమైన అంశానికి పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది, బిల్లు ఆమోదానికి అవసరమేనా మూడింట రెండు వంతుల ఆధిక్యత మించిన మద్దతును ప్రభుత్వం కూడా కలిగింది, పేదలకు ఇచ్చే ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభించడం మన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణం, ప్రతి నిరుపేద అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే సమర్థ ప్రక్రియకు బిల్లు ఆమోదం శ్రీకారం చుట్టింది కులమతాలతో నిమిత్తం లేకుండా ప్రతి పేద వ్యక్తి హుందాగా జీవించే లక్ష్యం, అన్ని అవకాశాలు వారు అందు పుచ్చుకో గలగాలి ఈ బిల్లును సమర్థించే అన్ని పార్టీలకు ఎంపీలకు కృతజ్ఞతలను తెలియజేసారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *