మల్లారెడ్డి మినహా అందరికీ ఛాంబర్ల కేటాయింపు…. మంత్రుల చాంబర్స్ పై హైలెట్స్

మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు సెక్రటెరియట్ లో… జరిగింది.. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

10 మంది మంత్రులకు డీ బ్లాక్ లోనే ఛాంబర్లను కేటాయించారు. అయితే మంత్రి చామకూర మల్లారెడ్డికి మాత్రం ఛాంబర్ కేటాయించలేదు. 

  • 1) మహమూద్ అలీ హోం మంత్రి 3వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 430
  • 2) ఏ. ఇంద్రకరణ్ రెడ్డి కి డీ బ్లాక్ 2వ ఫోర్ రూమ్ నెంబర్ 316
  • 3) తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 142
  • 4) జీ.జగదీష్ రెడ్డి 1వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 237
  • 5) ఈటల రాజేందర్ కు 3వ ప్లోర్ రూమ్ నెంబర్ 456
  • 6) సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 119
  • 7) కొప్పుల ఈశ్వర్ గ్రౌండ్ ఫ్లోర్ 119
  • 8) ఎర్రబెల్లి దయాకర్ రావు 2వ ఫ్లోర్ 358
  • 9) వీ.శ్రీనివాస్ గౌడ్ 2వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 358
  • 10) వేముల ప్రశాంత్ రెడ్డి 2వ ఫ్లోర్ రూమ్ నెంబర్ 313 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *