CISF లో 914 కానిస్టేబుల్ పోస్టులు.. టెన్త్ అర్హత చాలు….

CISF Recruitment 2019 | కేవలం పదోతరగతితో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్..

1.ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
2.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 22

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు..

  • కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్

పోస్టుల సంఖ్య: 914

పోస్టు ఖాళీల సంఖ్య
కుక్ 350
కాబ్లర్ 13 13
బార్బర్ 109 109
వాషర్ మ్యాన్ 133 133
కార్పెంటర్ 14 14
స్వీపర్ 270 270
పెయింటర్ 6 06
మాసన్ 5
05
ప్లంబర్ 4 04
మాలి 4 04
ఎలక్ట్రీషియన్ 3 03

  • బ్యాక్‌లాగ్ పోస్టులు
    కాబ్లర్ 01 01
    బార్బర్ 02 02
    మొత్తం ఖాళీలు 914
    అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత.

వయోపరిమితి: 01.08.2019 నాటికి 18 – 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.08.1996 మధ్య 01.08.2001 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు
ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్ట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామ్.

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.09.2019
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 22.10.2019 (సా.5 గం.)
  • నార్త్ ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు చివరితేదీ: 29.10.201

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed