104 వాహన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా వన్ జీరో ఫోర్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు ఉపక్రమించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వన్ జీరో ఫోర్ వాహన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఆర్ పని కుమార్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన స్పందన రాకపోవడంతో నే ధర్నా చేపట్టామన్నారు. జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజారత్నం రాజు మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు యజమాన్యం చెల్లించే pf,ESI ల వాటాలను కూడా ఉద్యోగ వేతనం నుంచి కోత విధిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా 290 చంద్రన్న సంచార చికిత్స వాహనాల్లో1642 మంది ఉద్యోగులు ఒక్కరు నెలకు 2000 నష్టపోతున్నారు తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గ్రామీణులకు ఎద విధిగా వైద్య సేవలు యధావిధిగా వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 290 అంబులెన్సులను 273 మంగళవారం నడిచినట్లు అధికారులు తెలిపారు. వైద్యులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. డ్రైవర్లను అద్దెకు తీసుకుని అంబులెన్స్లో నడుపుతున్నామని చెప్పారు. స్థానికంగా ఏఎన్ఎం ల సహాయాన్ని వెయిటింగ్ జాబితాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర సిబ్బంది సేవలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.25% ఉద్యోగులు ఎద విధిగా విధులకు హాజరవుతున్నారు అన్నారు. చంద్రన్న సంచార చికిత్స పథకం కింద ఎం బి బి ఎస్ వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సు ప్రతి గ్రామానికి 104వాహనంలో నెలకోసారి వెళ్లి స్థానికులక.
ప్రతి గ్రామానికి104 వాహనంలో నెలకోసారి వెళ్లి స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *