బాబు గోడు …..పట్టించుకునేది…ఎవరు.

ఒకటికి వందసార్లు ఏ మాట అయిన చెబితే అబదం నిజమైపోతుందని… అనుకున్న టారు… చంద్రబాబు ..ఎందుకంటే, ఆయన నిప్పు నారా చంద్రబాబునాయుడు… తనకు అసలు బోర్ కొట్టదేమో….కొట్టదు కూడా… ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాలుగేళ్ల పాటు ఏం చేశారో. చూసాము కదా.

ఇప్పుడు ఏం చెప్పబోతున్నారో చూస్తున్నం..2014 ఎన్నికల్ల సమయంలో కాంగ్రెస్ గురించి ఏం చేశారో చుసాం. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు చూస్తూనే ఉన్నాం. ప్రతి విషయంలోనూ బాబు తీరు ఈ విధంగానే ఉంది.

ఎన్నికలు ముందుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు గారు కథలు రోజురోజుకీ మరింత శృతి మీరు తున్నాయి… బాబు ప్రసంగాల లో పస తగ్గి రోధన ఎక్కువగా కనిపిస్తోంది ‌ .నరేంద్ర మోడీని ఇంకోసారి ప్రధానిని చేయాలన్నది వైఎస్ఆర్ సీపీ ఆరాటంపడుతుందని అన్నారు… ఏపీలో 25 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి… ఆ సీట్లో వైఎస్ఆర్సీపీకి వచ్చేస్తయన్న భయం బాబులో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇటీవల జరిగిన ఓ సర్వేలో వై ఎస్ ఆర్ సి పి కి 23 ఎంపీ సీట్లు వస్తాయని స్పష్టం చేశారు.2014 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా వైఎస్ జగన్ ఏనాడూ… బిజెపికి అనుకూలంగా వ్యవహరించ లెదు.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తే ,అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఏ కాదు ,తమ ఎంపీలతో రాజీనామా చేయించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది.

ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే, బాబు దాన్ని ఎగతాళిగా చేసిన విషయాన్ని ఎప్పటికి మర్చిపోలేము. టిడిపి నుండి వైసీపీలోకి నేతలు జంపుల పరుగులు పెడుతున్న నేపథ్యంలో బాబులో భయం రోజురోజుకి పెరుగుతుంది. ఆ భయాలను కవర్ చేసుకోవడం కోసం బీజేపీతో వైసీపీ కి లేని సంబంధాలను అంటకడుతున్నారు చంద్రబాబు.

ఈ సందర్భంలో నా చంద్రబాబు ప్రసంగంలో వైయస్ జగన్ మీద విమర్శలు తప్పకుండా కనిపిస్తాయి. ఆ స్థాయిలో చంద్రబాబు, వైయస్ జగన్ విషయంలో గగ్గోలు పెడుతున్నారు.

ఎంతలా గగ్గోలు పెడితే మాత్రం ఏం లాభం.. పాపం చంద్ర బాబు.. ఎమ్మెల్యేలు పార్టీలో ఇమడలేక పోతున్నారు. చంద్రబాబు బుజ్జగింపులకి కాలం చెల్లిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు సీటింగ్ ప్రజా ప్రతినిధుల్లో ఎంతమంది మిగులుతారు తెలియని పరిస్థితి టిడిపి ది. అధికారం చేతిలో ఉంది గనుక బలవంతంగా జగన్ని తరలించి, తన గోడు వెల్లగక్కుకుంటున్న బాబు… తనను జనం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న నిజాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏమో చంద్రబాబు నాయుడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *