బీసీ గర్జన తో చంద్రబాబు ప్రభుత్వానికి దిమ్మ తిరగాలి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిసిల వైపే, ఓటు బ్యాంకు రాజకీయాలను తరిమి కొడతాం. 15 న ఏలూరు లో జరిగే బీసీ గర్జనలో మరిన్ని వరాలు బీసీ గర్జన రాయలసీమ సంఘ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, అభివృద్ధిని విస్మరించి బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్న, మోసకారి టిడిపికి ఓటుతో బుద్ధి చెప్పాలని పలువురు నాయకులు, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ నేతలు స్పష్టం చేశారు.

బీసీలంటే టిడిపికి ,చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు అందులో భాగంగానే కెఈ కృష్ణమూర్తి అమరావతిలో దేవుడి సాక్షిగా అవమానించారని మండిపడ్డారు. ఈ నెల 15 న ఏలూరు లో నిర్వహించే బీసీ గర్జన సమావేశానికి సమాయత్తం చేసేందుకు తిరుపతి తుమ్మలగుంటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రాయలసీమ రీజియన్ బీసీ గర్జన సన్నాహక సమావేశం జరిగింది.

వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో. బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు. నాయకులు బిసి సంఘాల ప్రతినిధుల పాత్ర, బీసీల కోసం వైఎస్ఆర్ సీపీ చేపట్టినునసంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రభుత్వం బీసీలను మోసగిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేంతునారని అని విరుచుకు పడ్డారు. నవరత్నాల పథకాలతో బీసీల్లోని అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

బీసీల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని బిసి  అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు.  బిసి లోని ప్రతీ కులం అభివృద్ధి చెందాలని, ముందుచూపుతో 2017నవంబర్ లో బీసీ అధ్యయన కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికతో పాటు పాదయాత్ర లో వచ్చిన సమస్యలను, సైత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *