ఢిల్లీలో కేసీఆర్, బాబుల కంటే వైఎస్ జగన్ కీలకం కానున్నారు…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దష్టి సారించెదుకు, ఇదే మంచి సమయమా?. అంటే అవుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు ఓఏరమణ అన్నారు. దేవగౌడ సిద్ధo, జగన్ ముందడుగు వేస్తే. వచ్చే ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎంతో కీలకం కానుందని ఆయన జోస్యం చెప్పారు.

జగన్ ముందడుగు వేస్తే కర్ణాటకకు చెందిన జేడీఎస్ అధినేత. హెచ్.డి.దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలిని. ఏకంచేయడమే దేవగౌడ ఏ నిజంగా అన్నారు.

చంద్రబాబుది అవివేకం రెండు దశాబ్దాల క్రితం దేవగౌడ ను తానే ప్రధానమంత్రిగా చేశానని చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం అవివేకం అని విమర్శలు గుప్పించారు.

దక్షిణాది నుంచి ప్రధాని కావాలనే ఆయనను అందరూ కలిసి ఎన్నుకున్నారని చెప్పారు. కాగా ఓఏరమణ దేవగౌడ కుటుంబానికి సన్నిహితులు. కేసీఆర్ చంద్రబాబుల కంటే జగనే కీలకం.

ఇదిలా ఉండగా ఇటీవల పలు ఫ్రీ ఫోల్ సర్వేలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 23 సీట్లు వస్తాయని తేల్చి నవిషయం తెలిసిందే. అదే సమయంలో ఎన్డీఏకు దాదాపు 20సీట్లు తగ్గుతాయని తేలింది.

దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల అనంతరం ఢిల్లీలో వైసిపి కీలకం కానుందని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓఏరమణ కానున్నాయి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రస్తుతం ఏపీ లో. సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు .ఢిల్లీలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీకి ఎక్కువ సీట్లు రానున్నందున .

ఆయన కూడా చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఇంకా చెప్పాలంటే టిడిపి, తెరాస ల కంటే ఎక్కువ సీట్లు వచ్చే ఎక్కువ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వస్తున్నందున. ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలకం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *