సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు నేరుగా శరీరానికి అత్యంత ప్రాధాన్యం

దినకరుడు దిగంతాలను వెలిగించాడు శుభకరుడు పల్లెపల్లెకు శోభ తెచ్చాడు, sasya లక్ష్మి కదలి వస్తుంటే ఊరువాడ ఆనంద రాగాలు తలపించాయి, పౌష్య లక్ష్మి కి ప్రణమిల్లి, పచ్చని పొదరిల్లు, ఆనందాల హరివిల్లు, వికసించిన గుమ్మడి పూలు, కనువిందు చేస్తున్న గ్రామ సీమలు, అదిగో ఆ కాంతులు సంక్రాంతులు, ఇంత ఆనందానికి కారణమైన సూర్యభగవానుడికి నిండు మనసుతో ప్రణతులు, నిప్పురవ్వలు కురిపించిన, నిదానంగా ప్రభవించిన, జగత్తుకు మేలు చేయడమే సూర్యభగవానుడు విధి, అలసట రాదు ఆగిపోవడం వుండవు, అలిగి వెనుదిరగడం అసలే కనిపించవు, యుగయుగాలుగా పయనిస్తూనే ఉన్నాడు, నిజరూపంతో రుజుమార్గంలో అలుపెరగకుండా సంచరిస్తూనే ఉన్నాడు, వేసవిలో భగభగ మండే భానుడు, శీతాకాలంలో అందరివాడు, ఆయన రాకతో మంచుతెరలు తొలగిపోతాయి, చలి చల్లగా జారుకుంటుంది, సూర్యుడు ఆరాధనతో ఆత్మశక్తి శారీరక బలం పెరుగుతుంది, మనోవ్యాకులత దూరం అవుతుంది, అన్నింటికీ మించి ఆరోగ్యం సిద్ధిస్తుంది, భానుని పూజిస్తే రుగ్మతలు తొలగి పోతాయని విశ్వసిస్తారు, సూర్య దేవుని ప్రాణకోటిని నిద్రలేపితే, సూర్యాస్తమయం అలసిన ప్రాణాలను విశ్రాంతి తీసుకోమని చెబుతోంది, జీవనశైలిపై అంతులేని ప్రభావాన్ని చూపిస్తున్నాడు ప్రభాకరుడు, సూర్యుడు మనకు కనిపించేది ఒకే రూపంలో కానీ ఆయన నిర్వర్తించే కర్మలు ఎన్నో తూర్పున ఉదయించే గాని మనం జనం బలం పశువులు పక్షులు పరవశిస్తూ ఈ, భాస్కరుడు వేడిని పుట్టిస్తాడు శక్తినిస్తాడు వానలు కురిపిస్తాడు పంటలు పండిస్తారు, భాస్కరుని ప్రత్యక్షనారాయణుడు గా భావించి పూజిస్తారు, తూర్పున ఉదయించి నది మొదలు అస్తమించే వరకు ఆయన విరామం కోరాడు, సాయంత్రానికి పడమర కొండల్లో వాలిన సూరీడా నూతన తేజస్సుతో మళ్లీ మళ్లీ ఉదయించి తిమిరాన్ని తరిమి సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు నేరుగా శరీరానికి తాకే విధంగా సాగించే యోగ ప్రక్రియ మనసును శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది, యోగసాధనలో సూర్యనమస్కారాలు కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది సూర్యమంత్రాన్ని అనుసరించి సూర్యోపాసన ఆరోగ్యం- ayur అర్థం విజయం మేధాశక్తిని ప్రసాదిస్తుంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *