సంక్రాంతి వేళ భారమైన రేట్లు దూర ప్రయాణాలకు ఇక్కట్లు

సంక్రాంతి వస్తే చాలు పట్నాల నీ కాళీ సొంత ఊర్లకు జన్మంతా పరుగులు, నగరాల్లో పనిచేసే వాళ్లంతా పెద్ద పండుగ నాలుగు రోజులు తమ సొంత గడ్డపై హాయిగా గడపాలి అనుకుంటారు, ఎంత కష్టమైనా భరిస్తారు ఎంత ప్రయాసలకు అయినా ఊరు స్తారు, ప్రతి ఏటా సంక్రాంతి అతి ఖరీదు గా మారుతుంది, సీమాంధ్రకు చెందిన అతిపెద్ద జనాభా హైదరాబాదులో ఉంటున్న సంగతి విదితమే పండుగ వేళ తమ సొంత ఊళ్లకు రావాలంటే వేలలో వాహనాలకు , పోస్ట్ ఏ తప్ప రా లేని దుస్థితి, దీంతో సంక్రాంతి సరదా ఆదిలోనే నీరుకారిపోతుంది, ఎన్ని బస్సులు ఆర్టీసీ వేసిన వారిని రైళ్లను ప్రత్యేకంగా నడిపిన లక్షల్లో జనాభా ఆ వైపు నుంచి ఈ వైపుకి తరలిస్తున్న వేళ ఏ మూలకి సరిపోవడం లేదు, జనాభా కుంభమేళా గా భావించి సంక్రాంతి కోసం సరిపడా రవాణా సదుపాయాలు మెరుగుపరచడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు, మరోవైపు ప్రైవేటు రవాణా రంగం లూటీ చేస్తోంది జనాల్ని ఎక్కడికక్కడ కూలేసి రద్దీతో నడుపుతున్న ప్రైవేటు బస్సుల చార్జీలు మాత్రం వీరబాదుడు బాధిస్తున్నాయి, భార్యాబిడ్డలతో అవస్థలు పడి వేలు పోసి మరి ఆ బస్సు ఎక్కిన క్షేమంగా గమ్యానికి చేరుస్తారని నమ్మకం లేదు, పూర్తి వ్యాపారాత్మకంగా రవాణా రంగాన్ని వాడుకుంటూ పండుగ నుంచి ఎంత వీలైతే అంత అన్నట్టుగా పిండి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో పండుగ సెలవులు మొదలయ్యాయి, ఏపీలో ఈ నెల 12 నుంచి పండుగ సెలవులు ప్రకటిస్తే తెలంగాణలో గురువారం సెలవులు ఇచ్చేస్తారు, దాంతో ఎక్కడలేని రద్దీ చోటు చేసుకుంటుంది, ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఆర్టీసీ బస్సులు రైళ్లు ని కాదు విమానాలు సైతం తాకింది, అన్ని ప్రధాన రైలు టికెట్ బుకింగ్ లు నిలిపివేయడంతో అప్పటికప్పుడు ,బయలుదేరేందుకు లైఫ్ జర్నీ చేయాలనుకుంటున్నా ప్రయాణికులకు పెరిగిన ఉంటుందంటున్నాలు చూడగానే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, సాధరన రోజులలో హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లేందుకు విమాన చార్జీలు కు 5000 వరకు ఉంటుంది కానీ ఈ నెల 12వ తేదీన ఆధారంగా 18 వేల నుంచి 45 వేలకు పెరిగింది, ఒక్కో ఎయిర్లైన్స్కు చార్జీలు ఒక్కో విధంగా ఉన్నాయి, అదే రోజు హైదరాబాద్ నుండి సింగపూర్ కు 16793 మాత్రమే ఉండడం గమనార్హం, న్యూఢిల్లీ కి 8140 5 నుంచి 9191 వరకు ఫ్లైట్ చార్జి ఉంది, ఇలా ఒక్కసారిగా విమాన చార్జీలను పెంచడం దారుణం అని అంటున్నా ఎవరు అదుపు చేయలేని పరిస్థితి ఇది, న్యూఢిల్లీ ముంబై బెంగళూరు సింగపూరు మలేషియా బ్యాంకాక్ ఇతర నగరాలకంటే విశాఖ విజయవాడ రాజమండ్రి వంటి నగరాలకు చార్జీలు అధికంగా ఉండటం గమనార్హం, ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది ఒకవైపు ప్రైవేట్ బస్సులు రెట్టింపు చార్జీలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి, మరోవైపు ఆర్టీసీ చార్జీలు కూడా 50% పెంచారు, సునీత పేరుతో నడుపుతున్న రైలు సైతం విమాన చార్జీలు పెరిగిపోతున్నాయి, మొత్తంగా నగరవాసులకు సంక్రాంతి సంబరాలు ప్రయాణాల్లోనే ఆవిరైపోతున్నాయి, ఇంటిల్లిపాదీ కలిసి సొంత ఊరికి వెళ్ళాలి అనుకుంటే ఆయా రవాణా సదుపాయాలు మేరకు వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది, హైదరాబాద్ నుంచి ఆంధ్ర కు వస్తున్న రైల్వే క్రికెట్లో ఆడుతున్నాయి ఏసీ నాన్ ఏసీ బోగీలో రిజర్వేషన్ లభించినవారు జనరల్ బోగీలో వెళ్తున్నారు దీంతో ఒంటికాలిపై నిల్చుని వెళ్ళవలసి వస్తుంది రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు,ఉంటుందంటున్నారఉంటుందంటున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *