యాత్ర సినిమా

బయోపిక్ లకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది, గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, తాజాగా విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆకట్టుకుంది, భారీ అంచనాల నడుమ రూపొందిన వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర కూడా విడుదలకు సిద్ధం కాబోతుంది, ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది, తాజాగా ఎడిటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది, ఎడిటింగ్ పూర్తయిన తరువాత ఈ చిత్రం నిడివి వందల యాభై ఐదు నిమిషాలు గా నిర్ణయించారు, ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువగా రెండు గంటలకు కాస్త అటూఇటూ గానే ఉంటున్నాయి, అయితే పెద్ద సినిమాలు స్టార్ హీరోల సినిమాలు మాత్రం రెండున్నర గంటలు ఉంటున్నాయి, కానీ యాత్ర సినిమా మాత్రం రెండు గంటలకు తక్కువగా ఉండటం కాస్త ఆశ్చర్యం కు గురిచేస్తోంది, బయోపిక్ అంటే చాలా మ్యాటర్ ఉంటుంది, మరి రెండు గంటల్లో దర్శకుడు మహి ఏం చూపించాడో చూడాలి, ఇక ఈ చిత్రం కోసం పెంచల్ దాస్ తో ఒక పాట రాయించారు, సినిమా ముగిసిన తర్వాత వచ్చే ఈ పాట వైఎస్ అభిమాను లను కదిలించేలా ఉంటుంది, తప్పకుండా ఈ పాటతో ఆయన అభిమానులు కదిలిపోయి కన్నీరు పెట్టుకోవడం ఖాయమంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా, నమ్మకంగా చెబుతున్నారు, పెంచల దాస్ రాసి ఆయనే ఆ పాటను ఆలపించారు, సినిమాకి ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు, మహానుభావుడు రాజకీయ దురంధరుడు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున రారాజుగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నాయకుడు ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రం యాత్ర తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుంది,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *