Win Win Jagan Win Come on Come on CM in…

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ Win Win Jagan Win Come on Come on CM in… అనే సరికొత్త Youth Anthem For Jagan తో ప్రజల మధ్యకు దూసుకొని వస్తోంది. దీనిని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రజల ముందుకు దూసుకుపోతున్న వైఎస్ఆర్సిపి లో మరి కొత్త Youth Anthem For Jagan తో ప్రజల్లోకి దూసుకొని వచ్చారు.

మీరు ఆంధ్రప్రదేశ్లో లో మార్పులు తీసుకురావాలి అని నిర్ణయించుకున్నారు, మా ఓటు తో అది జరిగే లాగా చేస్తాము అని గళమెత్తి చాటారు.

మహానేత గా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధిని చేశారు అని, ఆయన తనయుడు గా యువనేతగా జగనన్న ప్రజల ముందుకు వస్తున్నారు కీర్తించారు.

ప్రతి రైతు ఎంపిక విద్యార్థుల ఎంపిక తల్లిదండ్రుల ఎంపిక జగనన్నే….

నేను జగన్ ఫాన్, సీలింగ్ ఫ్యాన్ హీలింగ్ ఫ్యాన్ అభిమానిని, వీరాభిమానిని…

మీరు అతనిని దెబ్బతీస్తే దానిని కూడా చిరునవ్వుతో స్వీకరించి మరికొన్ని మైళ్లు ప్రజల కోసం నడుస్తూనే ఉంటారు…..

ఈ రకంగా వైయస్సార్సీపి “Win Win Jagan Win Come on Come on CM in…” Youth Anthem For Jagan ప్రజల హృదయాలకు హత్తుకునేలా ఉంది.

ఇది 70 లక్షల views సాధిస్తుందని అంచనా… అంతేగాకుండా ఇది ఆడియో వీడియో రూపంలో కూడా సెల్ ఫోన్ రింగ్ టోన్ గా కూడా అ అత్యంత ప్రజాదరణ పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *