Yatra Telugu Cinema – Canada Schedule

Toronto, Canada – Yatra Telugu Cinema – Movie Schedule

York Cinema
Thu, Feb 7th 8:00 pm
Fri, Feb 8th 9:45 pm
Sat, Feb 9th. 3:45pm, 9:45pm
Sun, Feb 10th 3:45pm, 9:45pm
Online Tickets :https://omniwebticketing3.com/woodside/
1571 Sandhurst Cir, Scarborough,
ON, M1V 1V2, Canada
HOTLINE: 416.299.3456
Call Us at: 416 299 1045

Woodside Cinema
Sat, Feb 9th, 1:00 pm
Sun, Feb 10th, 9:30pm
Online Tickets :https://omniwebticketing3.com/york/
115 York Blvd,Richmond Hill,
ON, L4B 3B4, Canada
HOTLINE: 289 809 3456
Call Us at: 905-707-3456

Albion cinema
Sat Feb 9th 3:45pm
Sun. Feb 10th 1:00pm
Online Tickets :https://omniwebticketing3.com/albion/
1530 Albion Rd, Etobicoke, ON M9V 1B4, Canada
HOTLINE: 416.742.1765

Based on the life of Dr.YS Raja Sekhar Reddy, ex-chief minister and the most loved politician of Andhra Pradesh. The film highlights an instance in his life where he walked 1475 kilometers in the span of 68 days, and how he is loved and remembered for the schemes he implemented such as 108, Arogya Sree and Fees Reimbursement.

వైఎస్సార్ అభిమానులందరికీ నా మనవి!

  • నీ పథకాలు తాకని గడపలేదు, 
  • నీ చిరునవ్వు చూడని కనులు లేవు, 
  • నీ మాట వినని చెవులు లేవు, 
  • నీ స్పర్శ తాకని గుండె లేదు, 
  • సూర్య చంద్రులు ఉన్నంత కాలం నీ కీర్తి విరాజిల్లుతోంది రాజన్న 🙏, 
  • నీ జ్ఞాపకాలను స్మరించుకుంటూ మళ్లీ నీయొక్క పాలనను జగనన్న రూపంలో చూడటానికి వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాము రాజన్న,
  • జోహార్ రాజన్న జోహార్ జోహార్

యాత్ర ఒక సాదా సీదా సినిమా కాదు మన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జీవితం, ఆయన నడత, ఆయన సాధించిన గొప్ప విజయాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ లాంటి అద్భుత పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్మి వారి జీవితాలలో వెలుగులు తెచ్చి వారి ఇళ్ళల్లో దేవుడి పటాలలో ఒకరెలా అయ్యారో చెప్పే ఇతిహాసం ! ఆయనంటే ఏంటో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో!! సినిమా సూపర్ హిట్ అవుతుంది – ప్రశ్నే లేదు!

కానీ, వైఎస్సార్ అభిమానులం మాత్రమే ఈ సినిమా చూస్తే మనకు ఏమి లాభం? ఈ యాత్ర సినిమా ద్వారా మనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అంటే సరిగ్గా తెలీని వారికి, ఆయనంటే పెద్దగా ఇష్టపడని వారికి చూపించి వారికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అంటే ఎవరో చాటి చెప్పగల ఒక సువర్ణావకాశం ఇది!

మనం చెయ్యాల్సింది సింపుల్ – మనం చూద్దాం, తటస్తులకి, మనమంటే ఇష్టంలేని వారికి చూపిద్దాం! నా మనవి ఏమిటంటే మనతోపాటు ఒక్కొక్కరం ఒక్కొక్క వైఎస్సార్ అభిమానులు కాని వారికి మనమే టికెట్ కొని మనతో తీసుకుపోయి చూపిద్దాం! మొదటిసారి చూసేటప్పుడు కానీ రెండోసారి కానీ అది మీ ఇష్టం! ఈ ఒక్క టికెటుతో మనం మన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జీవితాన్ని అందరికీ తెలియ చేద్దాం!!

జోహార్ వైఎస్సార్, అమర్ రహే వైఎస్సార్!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *