ఎప్పటికి మర్చిపోలేని విజయాన్ని తెచ్చింది మన్మధుడు 1, ఇప్పుడు మరో విజయం కోసం సిద్ధమవుతుంది మన్మధుడు 2

అక్కినేని నాగార్జున కెరియర్ లో మన్మధుడు చిత్రం కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో సూపర్హిట్ చిత్రాలను దక్కించుకున్న నాగార్జునకు మన్మధుడు చిత్రం ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆ చిత్రం తనకు చాలా ప్రత్యేకం అంటూ నాగార్జున చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఆ చిత్రానికి సీక్వెల్ అనగానే నాగార్జున కాస్త బ్రాండ్ అవ్వడం కామన్. అందుకే రాహుల్ రవీంద్రన్ చెప్పిన మన్మధుడు 2స్టోరీకి నాగార్జున ఫిదా అయ్యారు. చి.ల.సౌ’ చిత్రంలో దర్శకుడు గా డీసెంట్ సెక్స్ న్ ను దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ తన రెండవ సినిమా గా “మన్మధుడు 2” ను చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.

నాగార్జున కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున మీడియం బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదట షెడ్యూల్ ను పోర్చుగల్ దేశంలో ప్లాన్ చేసినట్టుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మన్మధుడు 2 చిత్రంలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ‘మన్మధుడు 2’ చిత్రంలో పాటే నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాన్ని కూడా చేయబోతున్నాడు. నాగచైతన్యతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగా రాజు చిత్రంలో నటించబోతున్నాడు బంగార్రాజు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే మన్మధుడు2 చిత్రం దసరా లేదా దీపావళికి వస్తుందేమో చూడాలి.

‘మన్మధుడు 2’ చిత్రంలో పాటే నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రాన్ని కూడా చేయబోతున్నాడు. నాగచైతన్యతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగా రాజు చిత్రంలో నటించబోతున్నాడు బంగార్రాజు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేస్తున్నాడు. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే మన్మధుడు2 చిత్రం దసరా లేదా దీపావళికి వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *