‘కింగ్’నాగార్జున… వైభోగం.. మన్మధుడు గురించి కళ్ళు చెదిరే వాస్తవాలు..

మన్మధుడు పట్టిందల్లా బంగారమే! నటుడిగా, వాణిజ్యవేత్తగా సక్సెస్ నే తనం ఐ డి గా మార్చుకున్న కింగ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు.

సినీ పరిశ్రమలో మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి,? నాగ్ కేవలం రీల్ లైఫ్ లోనే కాదు… రైతులు కూడా కింగే. కేవలం నటుడే కాదు… సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్’ జూమ్ టీవీ’కథనం ప్రకారం నాగార్జునకు 850 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అంచనా. సినిమాలు, ప్రకటనల్లో నటనకు తీసుకునే పారితోషకం తో పాటు కింగ్ కు చెందిన భవన నిర్మాణ సంస్థ ద్వారా కూడా మంచి ఆదాయం లభిస్తోంది.

నాగార్జున ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. సుమారు మూడు దశాబ్దాలుగా హీరోగా రాణిస్తూ, ఆస్తులను వ్యాపార సంస్థలను సక్సెస్ఫుల్గా నడిపించడం మామూలు విషయం కాదు. అన్ని టెన్షన్స్ లోనూ కూడా నా ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ చీర ఫుల్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఆయన తన జీవితంలో సొంతం చేసుకున్న 5 అత్యంత ఖరీదైన వస్తువులు ఇదే,:

  1. రేంజ్ రోవర్ ఎవోక్-65 లక్షల రూపాయలు
  2. ఆడి A7- 1.02 కోట్ల రూపాయలు
  3. బి ఎం డబ్ల్యు 7 సిరిస్-3 కోట్లు
  4. మెర్సిడెస్ ఎస్ క్లాస్ -3 కోట్లు రూపాయలు
  5. ఫిలిం నగర్ లోని నాగార్జున ఇల్లు అక్షరాల 42.3 కోట్ల రూపాయలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *