Politics

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే లోపలికి అనుమతి…ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

అసెంబ్లీకి వాళ్లెవరూ రావడానికి వీల్లేదు.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలురాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి…

అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకి ఆయన్ను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు…వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అచ్చెన్న అరెస్టు, చంద్రబాబుపై తీరు సరికాదు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు అధికార వైసీపీని ఇరుకున పెట్టేలా ఆ పార్టీ…

రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా ఖైదీ నెంబర్ 1573గా అచ్చెన్నాయుడు

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా, నంబర్ 1573ని జైలు…

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అధికారులు అనుమతి నిరాకరించారు…

చంద్రబాబుకు అనుమతి నిరాకరణ.. తేల్చిచెప్పిన అధికారులు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అధికారులు అనుమతి…

అచ్చెన్న…శ్రీకాకుళం నుంచి విజయవాడకు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు…

అచ్చెన్న హెల్త్ బులిటెన్ విడుదల.. ఈఎస్‌ఐ స్కాంలో మరో అరెస్ట్‌మాజీ మంత్రి అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. ఆయన శ్రీకాకుళం…

ఇప్పుడు ఆ డీఎన్ఏ ఇరు దేశాల్లోనూ మాయమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

భారత్, అమెరికాల్లో ఆ డీఎన్ఏ మాయమవుతోంది.. రాహుల్ గాంధీకరోనా నుంచి ప్రపంచం బయటికి వచ్చాక అంతర్జాతీయ సమాజం బాధ్యతగా తీసుకొని…

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీఎం జగన్ తీపి కబురు

కేబినెట్ సమావేశంలో వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు…

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. చంద్రబాబు పథకాలపై సీబీఐ విచారణ

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్‌కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేయగా…..

ఇలాంటి పరిణామాలను తానెప్పుడూ చూడలేదన్నారు…జగన్ కూడా బాబులాగే తప్పు చేస్తున్నారు: ఉండవల్లి

AP Capital: జగన్ కూడా బాబులాగే తప్పు చేస్తున్నారు: ఉండవల్లిఏపీ రాజధాని విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ నెలకొందని ఉండవల్లి అరుణ్…

ఎక్స్‌క్లూజివ్: కెఐఎ మోటారులతో చర్చలు జరపడాన్ని తమిళనాడు ఖండించింది, అంతా సజావుగా సాగుతుందని ఆంధ్ర తెలిపింది

1.1 బిలియన్ డాలర్ల ఉత్పాదక సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నుంచి మార్చడానికి కెఐఎ మోటార్స్ రాష్ట్రంతో చర్చలు జరపలేదని తమిళనాడు…

టీడీపీ ఎమ్మెల్సీల్లో.. అంతర్మథనం… ఆందోళన…

విజయవాడ, హైదరాబాద్‌లో రహస్య సమావేశాలు, అంతర్గత చర్చలు… శాసన మండలి రద్దు భయంతో రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన  చంద్రబాబును నమ్మి మోసపోయామని…

సామాన్యుడికి అంతుబ‌ట్టని న్యాయ వ్య‌వ‌స్థ

దేశంలో నానుతున్న ఒక ప్ర‌ముఖ ఆర్థిక కేసుల్లో స‌హారా కేసు ఒక‌టి. ఇన్వెస్ట‌ర్ల నుంచి 25,700 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌ను…

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ జగన్’

జాతీయ స్థాయిలో నాలుగో స్థానందేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ముందు…

జగన్ చేతికి విజయాస్త్రాన్ని అందించిన బాబు

రాజధాని రగడ లేకపోయి ఉంటే.. వచ్చే ఎన్నికల్లో నవరత్నాల హామీల అమలే వైసీపీకి ప్రధాన అస్త్రంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు…

జగన్‌కు బాబు సెంటిమెంట్ డైలాగ్…ఏసుపై నమ్మకం ఉంటే అసత్యాలు చెప్పొద్దు….

‘ప్రభుత్వం అంటే ఓ నమ్మకం.. అసత్యాలు చెప్పొద్దు. .అసెంబ్లీలో అమరావతిని మార్చొద్దని చేతులెత్తి వేడుకున్నా.. సీఎం జగన్‌ మాత్రం వెకిలినవ్వు…

అప్పుల ఊబిలో ఆంధ్రా… 9 నెలల్లోనే రూ.40 వేల కోట్లు భారీగా రుణాలు… “ఇంత అప్పులు చేసిన రాష్ట్రం దేశంలో మనదొక్కటే” అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రం అప్పుల భారాన్ని మోస్తోందని ఈ…

పౌరసత్వ సవరణ చట్టంపై మైనార్టీల్లో ఆందోళన…దీనిపై స్పందించారు దక్షిణాది సూపర్‌స్టార్…

పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు ఆందోళల నేపథ్యంలో తమిళ తలైవా తొలిసారి దీనిపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రజినీకాంత్…

జనసైనికుల కోసం Janasena పార్టీ లీగల్ హెడ్ మాటల్లో

జనసేన పార్టీకి వివి లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేయటం వలన, జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. కారణం వ్యక్తులను…

ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే దే హవా!

‘లీక్‌’ పాయింట్‌ ‘ఓత్‌ ఆఫ్‌ సీక్రసీ’ని తుంగలో తొక్కిన చంద్రబాబు.. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ బట్టబయలు రాజధాని ప్రాంతంపై వందిమాగధులకు లీకులు…

పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి గతంలో చేసిన విమర్శల చిట్టా…

“చస్తే చస్తాం గానీ.. బీజేపీలో విలీనం చేయబోం” – 2019లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వివిధ సందర్భాల్లో బీజేపీ,…

చంద్రన్న పాపాలు – అమరావతి శాపాలు😂😂😂

ఒక మంచి నగరం నిర్మించాలి, సమీకృత అభివృద్ధి జరగాలి అంటే విద్య అనేది పట్టుకొమ్మ. అమరావతి నగరంలో విద్యముక్కుపిండి కొరకు…

ఆ పత్రికకు ‘సమాజ’ స్పృహ కంటే ‘సామాజిక’ స్పృహ ఎక్కువ..!

నా దృష్టిలో ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు వెన్నుముక. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల కంటే పత్రికలకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అక్షరమే అనే…