Top News

వైఎస్ జగన్ పులివెందులలో శుక్రవారం నామినేషన్ చేశారు…

వైఎస్ జగన్ నామినేషన్.. జనసంద్రమైన పులివెందులపులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానన్న జగన్. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ పులివెందుల…

ఏప్రిల్ 11న బాబుకు వాతలుపెట్టేందుకు కర్రు కాల్చుతున్నారని వ్యాఖ్యలు:గుప్పించిన విజయసాయి.

కర్రు కాల్చడం మొదలెట్టారు.. ఏప్రిల్ 11న బాబుకు వాతలు పెడతారు’ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలపై వరుస ట్వీట్లతో ఒంటికాలిపై…

ప్రజలను చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నారు :మోహన్‌బాబు

ఓట్లేసిన ప్రజలనే చంద్రబాబు ఏడిపిస్తున్నాడు: మోహన్‌బాబు ఓట్లేసి గెలిపించిన ప్రజలనే చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా ఏడిపిస్తున్నారని మోహన్‌బాబు అన్నారు. ఆయన అహంకారం…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై డ్రోన్ల తో నిఘా… చంద్రబాబు కుటిల రాజకీయం

చంద్రబాబు నాయుడు హైటెక్ రాజకీయ నాయకుడు అని ముద్ర ఎప్పుడో సంపాదించుకున్నారు. టెక్నాలజీని అడ్డుగొలు గా వాడుకోవడంలో ఆయనకి మించిన…

కట్టలు తెంచుకుంటున్న చంద్రబాబు అసహనం… ‘డెకాయిట్’ అంటూ ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అసహన రాజకీయాలతో విసుగు తెప్పించేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు…

హిందూపురం లోక్ సభ వైసిపి బీసీ అభ్యర్థి గెలుపు బాటలో ప్రయాణం

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం మొదలైంది. హిందుపురం లోక్ సభలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప…

మూడో సారి పోరుకు సిద్ధమౌతున్న దెందులూరు టిడిపి అభ్యర్థి

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు లోక్‌స‌భ ప‌రిధిలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌గా వ‌ర్ధిల్లుతోంది. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుసగా రెండుసార్లు…

వివేక కూతురి ప్రెస్ మీట్.. కుట్రలపై ఆవేదన!

తన తండ్రి హత్యను ఒక వర్గం మీడియా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేసింది వైఎస్…

రాష్ట్రంలో రానున్నది వైసిపి హవ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ హవా స్పష్టంగా కనబడుతోంది అని ప్రతి సర్వేలలో వస్తున్న ఫలితాలను బట్టి మరియు…

వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌

అమలాపురం అభ్యర్థి అభ్యర్థి : చింతా అనూరాధ తల్లిదండ్రులు: విజయభారతి, కృష్ణమూర్తిభర్త: తాళ్ల సత్యనారాయణపుట్టిన తేదీ: 18.10.1972విద్యార్హత: బీఏ వచ్చిన…

పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ మీద అభ్యర్థిని పోటీ వద్దనే ఉద్దేశంతోనే అభ్యర్థిని నిలబెట్టలేదా?

మంగళగిరిలో లోకేష్‌పై అభ్యర్థిని నిలబెట్టకపోవడానికి కారణమిదేనా! పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్ మీద అభ్యర్థిని పోటీ వద్దనే ఉద్దేశంతోనే అభ్యర్థిని…

షర్మిళ బాణాన్ని సంధించనున్న వైసీపీ!

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నకు తోడుగా వైఎస్ షర్మిళ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. 27న మంగళగిరి నుంచి ఆమె ప్రచారం ప్రారంభించనున్నారని…

ఎన్నికల ప్రచార సభలో వైకాపా అధ్యక్షుడు :జగన్ హామీలు

రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరి కష్టాలు విన్నాను, చూశాను, నేనున్నానని అందరికీ భరోసా ఇస్తున్న అని వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి…

కేసీఆర్: మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు…

అయోధ్య రామ మందిరం అంశంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీపై ఫైర్రామ జన్మభూమిపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు….

ఏపీ ఎన్నికల్లో తారల తళుకులు.. టికెట్లు వారికి, ప్రచారం వీరికి!

ఏపీ ఎన్నికల్లో తారలు తళకులీనుతున్నారు.. వీరిలో కొందరు ఎన్నికల్లో బరిలో దిగుతుంటే, ఇంకొందరు టికెట్ ఆశిస్తున్నారు. మిగతా నటులు ప్రచారానికి…

తెలంగాణల నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది…

ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా.. ఏపీ బరిలో ఆసక్తికర పేర్లు కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణల నుంచి…

అరకు లోక్‌సభలో తండ్రీ కూతుళ్ల సవాల్.. మూడో వ్యక్తికే లాభమా?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కొడిగట్టిన దీపంలా మారింది. నేతలందరూ తలోదారి వెతుక్కోగా ఒకటీ అరా ఆ…

అనంతపురం జిల్లాలో ఈసారి వైసీపీ పార్టీ మొత్తం స్థానాలు గెలుచుకోవడానికి వ్యూహాలు వేస్తోంది

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ స్పష్టమైన హవా కొనసాగిస్తోంది అన్ని సర్వేలలో…

నాయకత్వ మార్పిడి’ అంటూ ఎలా మసిపూసి మారేడుకాయని చేశారో అలాగే ఇప్పుడు వివేకా హత్య పై : చంద్రబాబు శవ రాజకీయం

విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద దాడిచేసిన నిందితుడ్ని వైఎస్సార్సీపీ నేతలు పట్టుకుని, పోలీసులకు అప్పగించబట్టి సరిపోయిందిగానీ.. లేకపోతే, ‘కోడి…

ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచేశారు

టికెట్ల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ప్రచారంపై ఇక దృష్టి సారించారు. తిరుపతితో మొదలు పెట్టి ఉత్తరాంధ్రలో సుడిగాలి…

ఈసారి నాదెండ్ల ఆశలు ఫలిస్తాయా…మనోహర్

నాదెండ్ల మనోహర్.. జనసేన తరఫున తెనాలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తనకు ఆల్రెడీ నియోజకవర్గంపై ఉన్న పట్టుకుతోడు,…