నేడు వైకాపా సమర శంఖారావం సభ

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు.  సమర శంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలో నిర్వహించనున్నారు.

పార్టీకి చెందిన ప్రతినిధుల తోనే ఈ సమావేశం  నిర్వహిస్తున్న ఎన్నికల  ఎన్నికల ప్రచారం గానే ఇవి  కొనసాగనున్నాయి అని వైకాపా వర్గాలు తెలిపాయి.

Image result for ysr election campaign started

బుధవారం తిరుపతిలో నిర్వహించనున్న చిత్తూరు జిల్లా సమావేశానికి సుమా 40 వేల మంది హాజరవ్వనున్నారు అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 2500 మంది చొప్పున పార్టీ బూత్ కమిటీ ప్రతినిధులు, కార్యకర్తల సమావేశానికి వస్తారని చెప్పారు.

వీరందరినీ ఎన్నికలకు సన్నద్ధం చేయడం. వైకాపా ఎన్నికల హామీలను ప్రకటించడం.  ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలు బూత్ కమిటీల ప్రతినిధులు అమలు చేయాల్సిన    వ్యూహాలపై జగన్ వివరిస్తారు.

7 నకడపలో, 11 అనంతపూర్ లో, 13 ప్రకాశం జిల్లాలో, జరిగే సభల్లో ఆయన పాల్గొన్నానునారు. యొక్క కార్యక్రమం తిరుపతి యోగానంద ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో జరగనుంది.

ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు  వారంతా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *