ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పాదయాత్ర

పాదయాత్రికుడు వైఎస్ జగన్ మనసులోని మాటలు ప్రతిపక్ష నేతగా చట్టసభల్లో ప్రజల వాణి వినిపించి శాసనసభలో ఒత్తిడి తీసుకు వచ్చిన నాయ్యం జరగకపోవడంతో ప్రజలకు బాసటగా నిలవాలని చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు అందరికీ తెలియజేయాలని ప్రజలకు న్యాయం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 23 మందిని సంతలో పశువుల్లా కొన్నారు నాలుగురు ఎమ్మెల్యేలను మంత్రులుగా కూడా చేశారు చంద్రబాబు చేసిన అరాచకాలను చట్టసభల్లో చూడలేక ప్రజాస్వామ్యాన్ని ఖని చేస్తుంటే చూడలేక ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి పేద ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బాటలో ఇడుపులపాయ నుండి పాదయాత్ర మొదలు పెట్టారు.
2014 సంవత్సరంలో చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ మహా కూటమిగా ఏర్పడి జగన్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటు వేసిన్నాటుగా అన్నారు. తల్లి కాంగ్రెస్ , పిల్ల కాంగ్రెస్ అని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా అసత్య ఆరోపణలు చేసారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసి ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజలు నమ్మించారు.
తిట్టిన కాంగ్రెస్ తో జత కలిపి బీజేపీ ని విమర్శించారు చంద్రబాబు గారి నాయకత్వం ఏంటో ఇప్పుడు అర్దవుతుంది. బీజేపీతో. ఖయ్యనికి దిగి సవాల్ విసురుతున్నారు రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ ను పొగుడుతూ బీజేపీ విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్తో జత కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్నారు. జగన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా చేస్తున్న జగన్ను విమర్శిస్తున్న బాబు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ప్రజలు మోసం చేస్తున్నారు.
ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ అన్నారు. డ్వాక్రా మహిళలుకు కూడా అనేక ఆశలు చూపించి ఓట్లు వేయించుకొని ప్రజలందరికీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు.
మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కూడా పేద ప్రజలకు అందకుండా దానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకుంటూ విపరీతంగా ఆస్తుల్ని కూడగట్టుకొని ప్రజలను మోసం చేసిన ఇలాంటి చంద్రబాబునాయుడుని ఆ భగవంతుడు కూడా క్షమించడు రాష్ట్రాన్ని కొల్లగొట్టిన చంద్రబాబునాయుడు చేసిన మోసాలకు ప్రజల్లో అతనిని గద్దె దించే రోజు త్వరలోనే రాబోతుంది. జగన్ మనసులోని భావాలను ఈ విధంగా విశదీకరించారు.