జగన్కు ఫిదా అయిన యువత

నిన్న శుక్రవారం విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌ రీచ్‌ కు వచ్చిన 30కి పైగా దేశాల రాయబారులు, హై కమీషనర్లు, కాన్సుల్‌ జనరల్స్‌తో జరిగిన సమావేశంలో APలో పెట్టుబడులు పెట్టమని మీ దేశాలకు అక్కడి పారిశ్రామిక వేత్తలకు చెప్పండంటూ సూటిగా వాస్తవాలు చెబుతూ ‘చక్కటి ఇంగ్లీషులో సాగిన జగన్ ప్రసంగం’ యువతను బాగా ఆకర్షించిందని ఫీడ్ బ్యాక్ వచ్చింది.

972 కిలో మీటర్ల పొడవైన కోస్తా తీరం, 4 సీ పోర్టులు 6 ఎయిర్ పోర్టులు, సమృద్ధిగా నీరు, తక్కువ ధరకే విద్యుత్తు ముఖ్యంగా అవినీతి లేకుండా లైసెన్సులు ఇస్తామని చెప్పడంతో ఆహ్వానితులు సానుకూలంగా ఉన్నారు. (మొన్న బాబు CM గా ఉన్నప్పుడు జపాన్ మాకీ సంస్థ వారు బాబు జమానా అంతా అవినీతి, ఇక్కడ క్రింది నుంచి పై వరకూ లంచం ఇవ్వనిదే పని జరగదని లేఖ రాసి వెళ్లిపోయారు)

No No, what I am saying is … Where we are going, Modi gave ముంత మట్టి, చెంబు నీళ్లు, I am asking, Is it not వివక్షత, This is దారుణం, There is no చట్టం లాంటి దిక్కు మాలిన తింగ్లీష్ మాట్లాడే తింగరి బాబు ఎక్కడ, చక్కని ఇంగ్లీషులో ఆశువుగా మాట్లాడే జగన్ ఎక్కడని యువత అనుకొంటున్నారు.

అలాగే CM కాగానే దాదాపు 5 లక్షల వాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలు ఇవ్వడం కూడా జగన్ కు ప్లస్ అయింది.

సీనియారిటీయా చింతకాయా!!!
అనుభవమా వంకాయా !!!
విజానా విస్తరాకుల కట్టా !!!

● బాబు అను”కుల” మీడియాలో ఇదివరకు జగన్ మీద జరిగిన దుష్ప్రచారం, గ్రామర్ మిస్టేక్ లేకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేని బాబును ప్రపంచ మేధావని జాకీలు పెట్టి లేపిన విధం పోల్చుకొని యువత ముక్కున వేలేసుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *